pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

ఏబది వేల బేరము

1001
4.4

చెన్న పట్టణమందలి షాహుకారుపేట లక్ష్మికి నివాస స్థలము. సూర్యోదయము మొదలు రాత్రి పండ్రెండు గంటల వఱకును, ఆ వీధిలో నింటింట లక్ష్మి తాండవమాడుచుండును. ఆ వీధిలో ధనవంతులగు కోమటుల యొక్కయు, వారికంటె ధనవంతులగు ...