దయచేసి మీకు నచ్చిన భాషను ఎంచుకోండి
చెన్న పట్టణమందలి షాహుకారుపేట లక్ష్మికి నివాస స్థలము. సూర్యోదయము మొదలు రాత్రి పండ్రెండు గంటల వఱకును, ఆ వీధిలో నింటింట లక్ష్మి తాండవమాడుచుండును. ఆ వీధిలో ధనవంతులగు కోమటుల యొక్కయు, వారికంటె ధనవంతులగు ...
తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ నిర్మాత మరియు విజ్ఞాన చంద్రికా మండలి స్థాపకుడు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. తెలుగువారికి చరిత్ర పరిశోధనలు పరిచయం చేసి, ఉన్నత ప్రమాణాలతో చరిత్ర, విజ్ఞాన రచనలను తెలుగులో అందించడానికి శ్రీకారం చుట్టిన ఉత్తమ విజ్ఞానవేత్త. కేవలం 46 సంవత్సరాల ప్రాయంలో మరణించినా, తన కొద్దిపాటి జీవితకాలంలో ఒక సంస్థకు సరిపడా పనిని సాకారం చేసిన సాహితీ కృషీవలుడు. అంతేకాదు, ఎందరో సాహితీమూర్తులకు ఆయన సహచరుడు, ప్రోత్సాహకుడు, స్ఫూర్తి ప్రదాత. అజ్ఞానాంధకారంలో నిద్రాణమైన తెలుగుజాతిని మేలుకొలిపిన మహాపురుషులలో లక్ష్మణరావు ఒకడు.

రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్