pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

ఎదురుచూపుల వర్షం....

4.8
37

నిశి కై చూసే జాబిలిలా శశి కై చూసే తలపుల్లా చెలి కై వేచే హృదయంలా కలకై చూసే కను పాపల్లా రెప్పల చాటున కన్నుల మాటున కాంతిలా దాగెనే నా చూపు నీకోసం నీరీక్షించే నా వలపు ఎదురు చూపుల వర్షంలో తడిసిపోయెనే ...

చదవండి
రచయిత గురించి
author
కొమరవోలు గురురాజ్

తలపుల కలంతో అక్షర గళాన్ని, నిత్య సత్యాన్ని లిఖించడమే నా అభిమతం..

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    CHIRANJEEVI kurapati
    08 జూన్ 2020
    chaala bagaa rasavu gururaj
  • author
    VT రాజు "అన్నయ్య"
    08 జూన్ 2020
    చాలా బాగుంది..
  • author
    Sri Padma "Bixu Rushi"
    07 జూన్ 2020
    చాలా బాగుంది 👍
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    CHIRANJEEVI kurapati
    08 జూన్ 2020
    chaala bagaa rasavu gururaj
  • author
    VT రాజు "అన్నయ్య"
    08 జూన్ 2020
    చాలా బాగుంది..
  • author
    Sri Padma "Bixu Rushi"
    07 జూన్ 2020
    చాలా బాగుంది 👍