తెలుగు సాహిత్యంలో కథకుడుగా చాలా మందికి తెలిసిన పేరు. దాదాపు వంద కథలు, అనువాదాలు, రెండు నవలలు, సినిమా వ్యాసాలు, స్క్రిప్ట్ లు రాశాను. ఆర్థిక పాఠాలని సరళమైన కథలుగా చెప్పిన “రూపాయి చెప్పిన బేతాళ కథలు” రాశాను. ఇంగ్లీషు Patna Bluesకి తెలుగు అనువాదం "పాట్నా ఒక ప్రేమ కథ" నా తాజా పుస్తకం.
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్