ఎప్పుడూ , ఎవ్వరేమన్నా , ఎట్టి క్లిష్ట పరిస్థితే నీకు ఎదురైనా, ఎవ్వరు లేని అనాధగా , ఉన్నఫలంగా నడిరోడ్డులో నిల్చునే గతే దాపురించినా .. నీలో నిరాశకు మాత్రం చోటివ్వకు .. నీ జీవితం ముగించాలని ...
"నేను" అనే నేను ఒకింత ప్రత్యేకం !!
ఎందుకనో పడలేనులే ఏ ఒక్కరి జోక్యం !!
బావుంటుంది నాకు అనువుగా ఏకాంతం !!
బంధాలకు దూరంగా, బాధ్యతలే లోకంగా ,
పడుతూ లేస్తూ ,
అన్నింటికీ సర్ధుకుంటూ ,
అస్తమానం నాకు నేనే సర్ది చెప్పుకుంటూ ..
నాతో నేను , నాలో నేను ..
నాకుగా నేను ఏర్పర్చుకున్న
నా కలల ప్రపంచం !!
అందులో నేనో స్వేచ్ఛా విహాంగం !!
సంగ్రహం
"నేను" అనే నేను ఒకింత ప్రత్యేకం !!
ఎందుకనో పడలేనులే ఏ ఒక్కరి జోక్యం !!
బావుంటుంది నాకు అనువుగా ఏకాంతం !!
బంధాలకు దూరంగా, బాధ్యతలే లోకంగా ,
పడుతూ లేస్తూ ,
అన్నింటికీ సర్ధుకుంటూ ,
అస్తమానం నాకు నేనే సర్ది చెప్పుకుంటూ ..
నాతో నేను , నాలో నేను ..
నాకుగా నేను ఏర్పర్చుకున్న
నా కలల ప్రపంచం !!
అందులో నేనో స్వేచ్ఛా విహాంగం !!
నమస్కారం మేఘమాల గారు!
ఎంత బాగా చెప్పారు ఆండీ! లోకంలో కొంత మంది మనుషులలో దాగి ఉన్న కుత్సిత
పెడపోకడలు వక్ర బుద్ధి ఆలోచనలు మరియు వ్యక్తి ఎదగటానికి కావలసిన విషయ సామాగ్రిని ఆమూలాగ్రం సోదాహరణంగా విశదీకరించారు ఆండీ... ఎంతో పాండిత్యంతో మేళవించి, సమాజములో పైత్య ధోరణులను ఒక పక్క గ్రహించుతూ/ పరిశీలిస్తూ. ,మరో పక్క మనిషి ఏ విధంగా ప్రగతి పంథాలో మరియు రుజు మార్గంలో నడవాల్నో, విలువైన మేలిమి సూచనలతో దశ దిశ నిర్దేశన చేయడం ఒక బాధ్యతాయుతమైన రచయిత్రిగా నిఖార్సైన మిత్రులుగా హిత బోధనలు చేయడం, అలాగే వ్యక్తిత్వ వికాసం అనే విషయంలో కాకలు తీరిన మేధో సంపత్తి నిపుణుల తరహాలో మరింత సరళతర భాష అనే కంటే వ్యవహారిక భాషలో పలు కోణాల్లో విశదీకరించడం బహుదా ముదావహం ముమ్మాటికీ హర్షణీయం స్వాగతనీయం. ఈ విషయం సమగ్రంగా సాకల్యంగా ఒక పాఠం లాగా చెప్పడం మీ మానవీయ కోణానికి ఇదే ప్రబల దృ ప్ర
దృష్టాంతం. ఇది ప్రతి వారికి ముఖ్యంగా ఈ తరం యువతకి ఆణిముత్యాల్లాంటి పాఠాలు..
నిజంగా కుళ్ళు కుతంత్రాలను బాగా కాచి వడబోసి మరియు మీ సునిశిత పరిశీలతకి ఒక మచ్చు తునక. మీరు చెప్పిన విషయాలు ఒక నిలువుటద్దం. దాచిన దాగని అక్షర సత్యాలు.
ఈ తరహా విషయాలు కావాలి నేటి సమాజానికి
ఈ రోజు మీరు వెలిబుచ్చిన ఈ సమగ్ర అంశం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది అనటంలో సందేహమే లేదు.
నిజంగా ఈ విషయం భోళా శంకరుడి మూడో నేత్రం....
మీకు నమస్కారాలు కానీ కృతజ్ఞతలు కానీ అభినందనలు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అండి. నిజంగా మీ పేరు తగ్గట్లు మేఘ సందేశమే. మీరు సమర్పించిన విధానం సహేతుకంగా ఉంది పై పెచ్చు రచనా శైలి ఇట్టే ఆకట్టుకుంది...
అందుకే, నాకు మీరన్నా, మీ రచనలు అన్నా నాకు ఎనలేని గౌరవం.. ఇక్కడ చిన్న పెద్ద అనే ప్రశ్నే తలెత్తదు ఆండీ. చిన్న వారు లేక పెద్ద వారు చెప్పినా, అంశం యొక్క ప్రామాణికత ప్రాముఖ్యత ముఖ్యం. మీరు అంటారు నేను మీకంటే చాలా చిన్న అని అందుకే అన్నాను ప్రతిభ ముఖ్యం ఆ ప్రతిభ ఉన్న వ్యక్తి ఇంకా ముఖ్యం అంటాను ఆండీ.
మీకు శుభాకాంక్షలు అభినందనలు.. అండి
రిపోర్ట్ యొక్క టైటిల్
సూపర్ ఫ్యాన్
ఈ బ్యాడ్జ్ ఉన్న రచయితలందరూ సబ్స్క్రిప్షన్ కి అర్హులు