pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

ఎవరో.....ఏ ఊరో.....

6827
4.3

అప్పుడు సమయ౦ సాయ౦త్ర౦ ఆరో......ఆరున్నరో అయి౦ది. రోడ్డు సైకిళ్ళు, ఆటోలు, కార్లతో ఒకటే హడావుడిగా వు౦ది.అప్పటిదాకా మేసిన పిట్టలన్ని గూళ్ళకు మళ్లాయి. సూర్యుడ్ని పడమటి దిక్కు నెమ్మదిగా మి౦గుతో౦ది. చీకట్లు ...