pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

గౌరి

4.5
1082

పర్యావరణం చేసిన హానికి గోవు పడ్డ హింస..

చదవండి
రచయిత గురించి

1. 3 సార్లు భావతరంగిణి, ఇండియన్ కల్చరల్ అసోషియేషన్ వారిచే ‘ఉత్తమ కథారచయిత’ పురస్కారం. 2. సోమేపల్లి వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కథల పోటీలో ‘నిజాయితీ’ మూడో బహుమతి 3. శ్రీ గిడుగురామ్ముర్తి జయంతి సందర్బంగా జరిగిన శతాధిక కవి సమ్మేళనంలో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సన్మానం 4. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సినీ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ చేతుల మీదుగా సన్మానం 5. గోదావరి మహాపుష్కర కవితోత్సవంలో భాగం పంచుకున్నందుకుగానూ సన్మానం 6. శ్రీ కిరణ్ సాంస్కృతిక సంస్థ వారు నిర్వహించిన కవితలపోటీలో బహుమతి పొందిన కవితకుగాను శ్రీ సినారె చేతుల మీదుగా పురస్కారం 7. తెలుగుతల్లి కెనడా వారు నిర్వహించిన కథల పోటీల్లో రెండు కథలకు ఉత్తమ బహుమతులు 8. శ్రీమతి తురగాజానకీరాణి పేరిట నిర్వహించిన కథల పోటీలో కథకి పురస్కారం 9. పల్లంటి ఆదిలక్ష్మి ఛారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహించిన కవితలపోటీలో రెండవ బహుమతి 10. రేపటి కోసం పత్రిక వారు నిర్వహించిన కథల పోటీ(2017)లో రెండవ బహుమతి 11. తెలంగాణ జాగృతి రాష్ట్రవ్యాప్త కవి సమ్మేళనం లో (2017: రవీంద్రభారతి)పురస్కారం 12. అనంతపురంలో జరిగిన ప్రపంచ రికార్డు కవి సమ్మేళనం-2017 లో పురస్కారం 13. ప్రజాశక్తి (భావన సాహితీ వేదిక) వారు నిర్వహించిన మేడే కవితల పోటీలో (2018) రెండో బహుమతి 14. తెలంగాణలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో కవిగా పురస్కారం 15. శ్రీమతి తురగా జానకిరాణి పేరిట నిర్వహించిన కథలపోటీలో కౌన్సిలింగ్ కథకు బహుమతి 16. అచ్చంగాతెలుగువారు నిర్వహించిన కథల పోటీల్లో బహుమతులు, సన్మానాలు.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Prasad Yelchuri
    24 ജനുവരി 2019
    మానవ జాతి సరిగ్గా బతకాలి అంటే ప్రకృతి to సహజీవనం తప్పనిసరి. మనం ఒక్కరి గురించే స్వార్థంతో ఆలోచిస్తే ఇలాంటి సంఘటనలు తప్పదు. రచయిత చాలా చక్కగా వర్ణించారు.
  • author
    కందర్ప మూర్తి
    18 ഏപ്രില്‍ 2021
    పర్యావరణానికి హాని కల్గించే పోలిథిన్ ప్లాస్టిక్ వ్యర్దాల వల్ల ఎన్నో జంతు జీవజాలం మృత్యువాత పడుతున్నాయి.మంచి సందేశం తో కథ చెప్పారు రచయిత.
  • author
    13 ഫെബ്രുവരി 2020
    కంటి నీరు వచ్చిందండి...గొప్పగా రాశారు. మూడు ప్రాణులను హింసించే మనిషెంతటి క్రూరుడో ....
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Prasad Yelchuri
    24 ജനുവരി 2019
    మానవ జాతి సరిగ్గా బతకాలి అంటే ప్రకృతి to సహజీవనం తప్పనిసరి. మనం ఒక్కరి గురించే స్వార్థంతో ఆలోచిస్తే ఇలాంటి సంఘటనలు తప్పదు. రచయిత చాలా చక్కగా వర్ణించారు.
  • author
    కందర్ప మూర్తి
    18 ഏപ്രില്‍ 2021
    పర్యావరణానికి హాని కల్గించే పోలిథిన్ ప్లాస్టిక్ వ్యర్దాల వల్ల ఎన్నో జంతు జీవజాలం మృత్యువాత పడుతున్నాయి.మంచి సందేశం తో కథ చెప్పారు రచయిత.
  • author
    13 ഫെബ്രുവരി 2020
    కంటి నీరు వచ్చిందండి...గొప్పగా రాశారు. మూడు ప్రాణులను హింసించే మనిషెంతటి క్రూరుడో ....