నేను నా జీవితకాలాన్ని, వండుకోవడం , తినడం పడుకోవడం లాంటి పనులతో వృధా చెయ్యకూడదని,
నాకొచ్చిన పరిజ్ఞానం తో విషయ పరిజ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తువుండాలని ఆకాంక్షతో ఒక యూట్యూబ్ ఛానల్ నీ పెట్టీ కొంత కాలం వీడియోస్ పెట్టా ను.
ఇప్పుడు మన ప్రతిలిపి లొ విషయాలను ప్రయత్నిస్తున్నాను. ప్రోత్సహిస్తున్నారు, సమీక్షిస్తున్నారు.
అందరికీ నా కృతజ్ఞతలు 🙏🙏. ఛానల్ పేరుchanti v/s bujji మరియు
Achanta padmaja(New channel)
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్