పుట్టింది : శ్రీకృష్ణ జన్మాష్టమి 1980
హాబీస్ : డ్రాయింగ్ , కూచిపూడి క్లాసికల్ డాన్స్ , జానపద నృత్యం , కోలాటం ,పలకల కోలాటం , కర్ర సాము ,కుకింగ్ ,కార్వింగ్ ,క్రాఫ్ట్ వర్క్ ,కుట్లు అల్లికలు ,పోయెట్రీ రాయడం , రచనలు చేయటం , కోన్ మెహందీ పెట్టడం
అవమానాలను భరించలేక వాటిని దిగమింగలేక ఎగసిపడే కన్నీటి సంద్రంతో నా దృష్టిలో నేను బ్రతికున్న శవాన్ని ఎవరికీ ఏమి కాని ఏకాకిని
నా రచనలు ఎవరు కాపీ చేయకూడదు.నేను రాసే రచనలు కేవలం కల్పితం ఎవరిని ఉద్దేశించినవి కాదు నా మనసులోని భావాలు మాత్రమే . నేను రాసే రచనలు ఎవరైనా కాపీ చేస్తే లీగల్ గా యాక్షన్ తీసుకోబడుతుంది . ముఖ్యంగా నేను రాసిన సాధన స్టోరీ ఒక ప్రముఖ సిఐ రియల్ లైఫ్ స్టోరీ ఈ స్టోరీ ఎవరైనా కాపీ చేస్తే సదరు సిఐ గారి యాక్షన్ కచ్చితంగా ఉంటుంది ఎందుకంటే నేను ఆ సీఐ గారి పర్మిషన్ తీసుకొని మరి రాసాను కాబట్టి.
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్