దాకరపు బాబూరావు
ఉంటున్నది కృష్ణా జిల్లా తిరువూరు లో
గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను.
ఉస్మానియా యూనివర్సిటీ లో ఎమ్మె హిస్టరీ లో గోల్డ్ మెడల్ పొందాను...
కవిత్వం ఎక్కువగా చదువుతూ ఉంటాను
తక్కువగా రాస్తూ ఉంటాను....
ఈ మధ్యే ఒక నవల రాసాను...
గతంలో ఒక కవితా సంకలనం తెచ్చాను.
త్వరలో మరో కవితా సంకలనం తేబోతున్నాను
సంగీతం వినడం, కొత్త ప్రదేశాలు చూడటం హాబీలు...
ఈ గ్రూపులో పోస్ట్ చేసిన నా కవితలు నవలలు కధలు సిరీస్ అన్నింటి కీ కాపీ రైట్ చట్టం వర్తిస్తుంది...
నా అనుమతి లేకుండా నా రచనలు ఎవరైనా ఉపగించితే లీగల్ గా చర్యలు తీసుకుంటామని తెలియ పరచడం అయ్యింది.
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్