లోకంలో ఉన్న పవిత్ర బంధాల్లో ఒకటి గురుశిష్యుల సంబంధం దానికి అర్థం తెలిపిన మీకు ఈ కవిత అంకితం మేము చేసిన తప్పులు చల్లటి చిరునవ్వుతో మన్నించిన మీకు మా వందనాలు జన్మనిచ్చేది తల్లే కానీ ఆ జన్మకు అర్థాన్నిచ్చేది మాత్రం గురువు. ఎన్ని సమస్యలున్నా మరెన్ని అడ్డంకులొచ్చినా కొవ్వొత్తిలా కరుగుతూ వేల మంది జీవితాల్లో వెలుగు నింపేవాడు గురువు నడక నేర్పేది నాన్నయితే తప్పటడుగులు వేయకుండా ఆపేది గురువు తల్లిదండ్రుల ప్రేమ ఒకరిద్దరికి పరిమితం గురువు ప్రేమ కొన్ని వేల మందికి అంకితం మేము వేసిన తప్పటడుగులను సరిచేసి ...
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్