తొలి చదువు నేర్పిన గురువులు... సమాజంలో బ్రతక గలిగే చదువు సంధ్యలు నేర్పి... బ్రతుకు తెరువుకు కారణభూతులైన లౌకిక గురువులు... ఆధ్యాత్మిక గురువులు... అందరికీ... గురు పూజోత్సవం సందర్భంగా... ...
వృత్తి : ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగం.
విద్యార్హత : బి. కాం మరియు మూడు ఎం. ఏ. డిగ్రీలతో పాటు... ఙ్ఞానం వికసించే విఙ్ఞానపు చదువులు కూడా చదివాను. తెలుగంటే పిచ్చి ప్రేమ. నా చిన్న నాటి నుండి కవిత్వం వచ్చేసింది. అన్ని సాహితీ ప్రక్రియలలో కవిత్వం వ్రాసాను. వ్రాస్తున్నాను. వ్రాస్తూనే ఉంటాను... నా జీవిత చరమాంకం దాకా.
సంగ్రహం

రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్