పుట్టిననాటి నుంచే బాలికల్లో అండాశయంలో ఉండే అండాలు... రుతుక్రమం మొదలైన రెండు మూడేళ్లకు నెలనెలా బయటకు వెలువడుతుంటాయి. దీనికి తగిన ప్రేరేపణని హార్మోన్లు ఇస్తాయి. ఈ హార్మోన్లలో సమతుల్యత దెబ్బతింటే రుతుచక్రం గతితప్పడం వంటి ఆరోగ్య సమస్యలు వెంటాడతాయి. ఇది సంతానలేమి సమస్యకూ దారితీయొచ్చు. ఆధునిక వైద్య పరిశోధనలు అందించిన పరిజ్ఞానంతో హార్మోన్ల మధ్య సమతుల్యతను సాధించవచ్చని రుజువైంది. శారీరక ఎదుగుదల విషయంలో హార్మోన్లు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? అందుకు కారణాలు, లక్షణాలు, సమస్యలు, చికిత్స తదితర అంశాలే ఈ ...
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్