వాడో ఇడియట్.. నిన్నటి వరకు అనేకమంది అలాగే అనుకొనేవారు. కానీ ఆ రోజు ఓ విచిత్రం జరిగింది.. కళాశాల మొత్తం వాడి పేరే మారుమ్రోగిపోయింది. ఎప్పుడు చిల్లరవేషాలు వేస్తూ, ఆవారాగా తిరుగుతూ, కనీసం క్లాసులకు కూడా సరిగ్గా అటెండ్ అవ్వని ఆ భేపికర్ గాడు ఈ రోజు యూనివర్సిటీ టాపర్ అంటే ఎవ్వరూ నమ్మలేకపోతున్నారు. అరె.. నేను ఇంత కష్టపడి చదివినా నాకన్నా వీడికి ఎక్కువ మార్కులు ఎలా వచ్చాయబ్బా.. అప్పటి వరకూ కాలేజీ ఫస్టు వచ్చిన ఓ చదువుల బిడ్డ ముక్కున వేలేసుకున్నాడు. వీడికి యూనివర్సిటీ ఫస్టు ఏమిటి.. ఏదో గోల్ మాల్ ...
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్