pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

జనం మెచ్చిన జముకుల కథలు

4.7
556

<p>ఈ వ్యాసం &quot;తెలుగు వారి జానపద కళలు&quot; అనే గ్రంథం నుండి గ్రహించబడినది (సోర్సు - వికిసోర్సు)</p>

చదవండి
రచయిత గురించి

మిక్కిలినేనిగా ప్రసిద్ధులైన మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి (జూలై 7, 1916 - ఫిబ్రవరి 22, 2011) ప్రముఖ తెలుగు రంగస్థల మరియు సినిమా నటులు మరియు రచయిత. వీరు గుంటూరు జిల్లా లింగాయపాలెంలో జన్మించారు. జానపద కళారూపాలతో ప్రభావితులై కపిలవాయి రామనాథశాస్త్రి శిష్యులైనారు. పౌరాణిక, జానపద సాంఘిక నాటకాలలో స్త్రీ పురుష పాత్రలు ధరించారు. జాతీయ స్వాతంత్య్ర పోరాటాలలో పాల్గొని 5 సార్లు జైలు శిక్ష అనుభవించారు. నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడారు.ప్రజానాట్యమండలి రాష్ట్ర వ్యాపిత ఉద్యమంలో ముఖ్య వ్యవస్థాపకుడిగా పనిచేశారు. తెలుగు సినిమాలలో సుమారు 400 పైగా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో భిన్న విభిన్న పాత్రలు ధరించారు. ఆంధ్ర ప్రభలో 400 మంది నటీనటుల జీవితాలను 'నటరత్నాలు' శీర్షికగా వ్రాశారు. వీరి భార్య సీతారత్నం కూడా నాటకాలలో పాత్రలు ధరించారు.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Vishnu Vardhan
    17 నవంబరు 2017
    చాలా బాగుంది
  • author
    Uma maheswari
    02 జులై 2020
    చాలా వివరంగా తెలిపారండీ జముకుల కధ వివరాలన్నీ కలిసిన మీ సమీక్ష అద్భుతంగా ఉంది. కన్యక సెట్టిగారి అమ్మాయి అంటూ రాసినది నేటి తరానికి తెలిసినదే కానీ అంతకు పూర్వమే ఇలా జముకుల కథలో చెప్పడమనేది నేడు మీ రచనలో తెలుసుకున్నాను. అంతరించిపోతున్న జానపదకాళారూపాలకు, జానపద సాహిత్యానికి ఇలాంటి రచనలు విశేషాలు అత్యంత ఆవశ్యకం. 🙏🙏🙏🙏🙏
  • author
    04 జులై 2020
    చాలా బాగుంది అండి "Mr.కార్తిక్~CLICK(క్లిక్)", read it on Pratilipi : https://telugu.pratilipi.com/story/uch2yrjw5ett?utm_source=android&utm_campaign=content_share Read, write and listen to unlimited contents in Indian languages absolutely free