pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

శ్రీరాముని తీర్పు

4.1
11900

అయొధ్యా నగరానికి రాజు దశరథమహారాజు. ఆయన తరువాత శ్రీరామచ౦ద్రుడు ఆ రాజ్యానికి రాజయ్యాడు. ఇ౦త వరకు మనకు తెలిసిన కథే!! ఎవరేనా “ నేను బాధ పడుతున్నాను!” అని చెప్తే స్వయ౦గా వాళ్ళ బాధ పోగొట్టేవాడు రాముడు. ...

చదవండి
రచయిత గురించి

శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి (బాలల రచయిత్రి) చిరునామా - 57-14-24, ప్లాట్ నెంబరు - 70, న్యూ పోస్టల్ కాలనీ, పటమట విజయవాడ - 520010 బ్లాగు - http://bhamidipatibalatripurasundari.blogspot.in/

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    22 നവംബര്‍ 2018
    శ్రీరాముడు కాలంలో ముష్టివాళ్ళు లేరు. రామరాజ్యం అంటే ప్రజానందకర పరిపాలన.ఒక కుక్క శ్రీరామునికి నీతులు చెప్పించుకునే స్థాయిలో మా శ్రీరాముడుండడు. రామో విగ్రహవాన్ ధర్మః. ఆ ధర్మం కోసమే సీతమ్మ వారిని త్యజించిన ధన్య శీలి. ఈ కధ రామాయణం ఏ కాండలో ఉందో దయచేసి తెలుప గలరు. కేవలం ఇది సృష్టించబడ్డ కాల్పనిక కధ కావచ్చునేమోనని నా అభిప్రాయం.
  • author
    14 ഫെബ്രുവരി 2019
    సుభిక్షంగా ఉండే రామ రాజ్యం లో ముష్టి వాళ్ళు ఉండటం, నాకు నోరు లేదు అంటూనే కుక్క మాట్లాడటం, ఏ వర్ణం వాడో తెలియని ముష్టి వాడిని గుడి లో పూజరిగా నియమించి త్రేతాయుగ వర్ణాశ్రమ ధర్మాలని రాముడు అతిక్రమించటం వంటివి తీసి పక్కన పెడితే కథ లో చెప్పదలచుకొన్న నీతి బాగుంది... రాముడి బదులు వేరే రాజు పేరు పెట్టాల్సింది... చాలామంది నిజంగానే రామాయణం లోని చిన్న కథ అని పొరపడే ప్రమాదం ఉంది
  • author
    26 ഒക്റ്റോബര്‍ 2019
    ఆఖరి వాక్యం బాగా వ్రాశారు. ఇకపోతే ఈ కథ రామాయంణంలో ఎక్కడా లేదు. ఇది పూర్తిగా తమ కల్పితం అయితే మాత్రం రాముడి పాత్రని, రామరాజ్యమనే మహోన్నత పాలనని అవమానించినట్లే. పౌరాణిక పాత్రలని తీసుకుని కల్పిత కథలు వ్రాయకూడదని నా అభిప్రాయం కాదు. సదరు పాత్రౌచిత్యాన్ని, పాత్రోన్నతిని భంగపరిచేటట్లు అందునా రాముడి పాత్రని, అది తమబోటి విజ్ఞులకి ధర్మం కాదు. మన్నించండి ఒకింత సూటిగానే చెప్పాల్సి వచ్చింది.