pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

కలగలుపు తిళ్ళు తినక౦డి!

4.2
1098

డా. జి వి పూర్ణచ౦దు: 9440172642 మీగడ పెరుగుతో అన్న౦ తిన్నాక టీ తెప్పి౦చుకొని తాగుతున్న ఒక ప్రముఖుడు, “టీ అనేది స్టిమ్యులె౦ట్, అన్న౦ తిన్నాక తాగట౦ మ౦చిది తెలుసా” అని పక్కనున్నవారికి లెక్చరిస్తున్నాడు. ...

చదవండి
రచయిత గురించి
author
డా. జి వి పూర్ణచందు

డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వందకు పైగా రచనలు చేసిన రచయిత.కృష్ణాజిల్లా రచయితల సంఘానికి ప్రధాన కార్యదర్శి, ప్రపంచ తెలుగు రచయితల మహాసభల ప్రధాన కార్యదర్శి, నేషనల్ మెడికల్ అసోషియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, తన్నీరు కృష్ణమూర్తి విద్యాధర లయన్స్ ఐ హాస్పిటల్ చైర్మన్. 1980 దశకంలో మినీ కవితా ఉద్యమ సారధుల్లో ఒకరు. తెలుగు భాషోద్యమ ప్రముఖులు. ఆయుర్వేద పట్టభద్ర వైద్యుల సంక్షేమం కోసం నేషనల్ మెడికల్ అసోసియేషన్ వ్యస్థాపకుల్లో ఒకరు.ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు (మూడు పర్యాయాలు), జాతీయ తెలుగు రచయితల మహాసభలకు, తెలుగు భాష విశిష్ట ప్రాచీనత జాతీయ సదస్సు, సింధు కృష్ణా లోయల నాగరికతల అధ్యయనం జాతీయ సదస్సు, కృష్ణాజిల్లా చారిత్రక వైభవం జాతీయ సదస్సు, న్యాయ వ్యవస్థలో తెలుగు అమలు సదస్సు లాంటి జాతీయ సదస్సులకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు.తెలుగు పసిడి, వజ్రభారతి, కృష్ణాజిల్లా సర్వస్వం, తెలుగు పున్నమి, తెలుగు వ్యాసమండలి, తెలుగు వ్యాస భారతి లాంటి బృహత్తర పరిశోధక గ్రంథాలకు సహ సంపాదకత్వం వహించారు.కృష్ణా విశ్వవిద్యాలయం ఏర్పాటుకోసం, అందులో తెలుగు శాఖ ఏర్పాటు కోసం పోరాడిన వారిలో ఒకరు. దాదాపు 10 విశ్వవిద్యాలయాలలోని తెలుగు శాఖలు వీరిని సత్కరించాయి. ఇంచుమించు 50 జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ పరిశోధక పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కారం పొందారు. వివిధ తెలుగు పత్రికలలో 30కి పైగా శీర్షికలు నిర్వహించారు. ప్రస్తుతం 9 పత్రికల్లో వివిధ అంశాలపైన సీరియల్‘గా వ్యాసాలు వ్రాస్తున్నారు.చిరునామా - శుశ్రుత ఆయుర్వేద ఆసుపత్రి, మొదటి అంతస్తు, సత్నమ్ టవర్స్, బకింగ్ హామ్ పేట పోస్టు ఆఫీసు ఎదురుగా, గవర్నరుపేట, విజయవాడ - 520002. చరవాణి - 9440172642. ఈమెయిల్ - [email protected](ప్రతిలిపి ప్రచురితమవుతున్న శ్రీ జివి పూర్ణచందు గారి వ్యాసాలు అన్ని కూడా ముందస్తు అనుమతితో ఆయన బ్లాగు నుండి తీసుకున్నవి మాత్రమే. కాపీరైటు హక్కులు రచయితకే చెందుతాయి)

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    pRASad .
    12 ఏప్రిల్ 2020
    guruvu garu Bava cheparu., nako sandhem vachindi, perugu, paalu or paala paddhardhalu avi virudhalu antunaru, rendu oka paddhardham nuche kada vachinavi, ela viruddhalu avutai kasta vivaristara plz
  • author
    Hima Bindu
    30 మే 2020
    sarigga chepparu andi Manam chese Panini varu cheyyalani Manam varinchaka poyina chusi mathram vimarsisthunnaru chepthey edo kitta vedantham lagaa😃
  • author
    Shanmitha Rani
    02 జులై 2017
    చాలా బాగా సెలవిచ్చారు... కానీ నలుగురితో పాటు నారాయణ అనుకుంటూ మందితో పాటు నడవడమే జరుగుతోంది.
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    pRASad .
    12 ఏప్రిల్ 2020
    guruvu garu Bava cheparu., nako sandhem vachindi, perugu, paalu or paala paddhardhalu avi virudhalu antunaru, rendu oka paddhardham nuche kada vachinavi, ela viruddhalu avutai kasta vivaristara plz
  • author
    Hima Bindu
    30 మే 2020
    sarigga chepparu andi Manam chese Panini varu cheyyalani Manam varinchaka poyina chusi mathram vimarsisthunnaru chepthey edo kitta vedantham lagaa😃
  • author
    Shanmitha Rani
    02 జులై 2017
    చాలా బాగా సెలవిచ్చారు... కానీ నలుగురితో పాటు నారాయణ అనుకుంటూ మందితో పాటు నడవడమే జరుగుతోంది.