కలలు “డబ్బులు లేకుండా బస్సులేట్టా ఎక్కుతారురా ఎదవనా కొడకా” అంటూ బస్సు లో నుండీ తోసిన౦త పని చేసినాడు కండక్టరు. అమ్మ చెరువు మిట్ట దగ్గర బస్సు దిగిపోయిన ఏడేళ్ళ వేంకటేశు కు నీరసం వచ్చింది. రాత్రి అన్నం పెట్టకుండా తిట్లను తినిపించి న అత్తమ్మ గుర్తుకు వచ్చింది... ‘నీవెక్కడ దాపురించినావురా మాకు?? మీ అమ్మా నాయనా బాయిలోపడి చస్తే మాకేందిరా? మాకే జరక్క చస్తావుంటే నిన్ను తోలుకోచ్చినాడు మీ మామ. వున్నవూర్లోనే వుండిపోరాదా? ఎవరైనా ఇంత అన్నం పెట్టేటోల్లు గదా? ఈడి కొచ్చి తేరగా తిందామనే...” ...
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్