pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

కాలం, జీవితం అమూల్యమైనవి

564
4.4

రవి ఉన్నత పాఠశాల విద్యార్థి. తుంటరి పిల్లవాడు. పాఠశాలలో, ఇంటి దగ్గర చాలా అల్లరి పనులు చేసేవాడు. ఉపాధ్యాయులు, రవిని మార్చి, చదువుపై ఆసక్తి కలిగించాలని ప్రయత్నించారు. ఒక రోజు విహార యాత్ర వెళ్లుటకు తేదీని నిర్ణయించి, ఆ రోజు సకాలానికి రావాలని ప్రకటన చేశారు. ఆ తీపివార్త విని పిల్లల ఆనందానికి అవధులు లేవు. ఒకటే సందడే సందడి. ఆ శుభ సమయం రానే వచ్చింది. పిల్లలందరూ రంగు, రంగుల దుస్తులు ధరించి, పిండివంటలు చేయించుకొని, కట్టుకొని ఉషారుగా వచ్చారు. అందరూ బస్సులో అనుకొన్న ప్రకారం ప్రసిద్ధిగాంచిన పురాతన కోటను ...