pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

కాలాతీత వ్యక్తులు

4.9
86

కాలానికి అతీతంగా ఉండేవారుంటారా... నాకు తెలిసి కాలానికి అనుగుణంగా మార్పు చెందేవారుంటారు... మార్పు ను అందుకుని ముందుకు వెళ్ళేవారు ఉంటారు... మరి కాలాతీత వ్యక్తులు....??? మరి రచయిత్రి ఆ పేరు ఎందుకు ...

చదవండి
రచయిత గురించి
author
"అమాత్య" కృష్ణః

రచించటం ఒక కళ.... ఆ కళ ని నేర్చుకోవాలి అనుకుంటున్నాను...

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    రాధ కృష్ణశ్రీ
    30 జులై 2021
    అయితే ఇప్పుడు కాలాతీత వ్యక్తులు నవల చదవాలా😊😊. మొత్తానికి మీరు వ్రాసింది చదివితే హీరో లు లేని స్త్రీ పాత్రలతో నడిచిన నవల అనిపిస్తుంది. కాలాతీత వ్యక్తులు.. సరిపోతుందేమో మీ వర్ణన పట్టి చూస్తే.. ఇప్పటికీ ఇందిర లు,కళ్యాణి లు, ప్రకాశం, కృష్ణ మూర్తి అందరూ ఉంటారు అనుకుంటా ఏ కాలం లో అయినా. ఇందిర లా బ్రతకాలనిపిస్తుందా చివరికి🤔🤔🤔. ఏమో. నేను ఈ నవల చదివానో లేదో గుర్తు లేదు కానీ కథ మాత్రం తెలిసినట్లు అనిపిస్తోంది...ఈ నవల లో చూపించిన పాత్రలు ఇతర రచనల్లో కూడా ఉన్నాయి ఏమో!! మీరు పుస్తకం మొత్తము మీద సేకరించిన కొటేషన్స్ ఎప్పటిలా అద్భుతంగా ఉన్నాయి అండీ... కాలం లో మార్పు అంటారు కానీ అనంత కాలం నిశ్చలమైనది.👌👌 సర్వత్రా వ్యాపించిన దాన్ని చూసి భయపడటం ఎందుకు??😊 ప్రయోజనాలు లెక్క చూసుకుని మమతలు పెంచుకోము. అవి ఏర్పడతాయి అంతే.👌. డబ్బు అనే ఆరో ఇద్రియం లేనిదే పంచేంద్రియలు పనిచేయవు. డబ్బు లేనిదే అనురాగాలు వ్యర్థం. అనుబంధాలు అర్ధ విహీనం👌👌👌💐💐
  • author
    శ్రీ
    31 జులై 2021
    అయితే ఆలోచనలు మార్చే పుస్తకం అన్నమాట..... ఈ పుస్తకం, అసమర్దుని జీవిత యాత్ర, చలం గారి మైదానం ఈ పుస్తకాలు కావాలి అని అడిగారు అత్తమ్మ వాళ్ళ తమ్ముడు... ఆయనకు తెప్పించి ఇచ్చాను రీసెంట్ గా....ఆ సందర్భంలో అత్తమ్మ వాళ్ళు ఇద్దరూ ఈ పుస్తకాల గురించి మాట్లాడుకోవడం విన్నాను..... నాకు తెలియని పుస్తకాలు కదా ప్రేక్షకురాలి పాత్ర... మీ పుస్తకం పరిచయం , మీరు ఎంచుకున్న కోట్స్ ఎప్పటి లానే చాలా బాగున్నాయి..... రచయిత గారు రాసిన ఈ ఒక్క పుస్తకం మనిషిలో ఆలోచనలు కలిగిస్తుంది అంటే..... నిజమైన పాఠకులకు అంతకన్నా ఏం కావాలి...... మంచి పుస్తకం పరిచయం చేసినందుకు....🙏🏻🙏🏻
  • author
    Vemuri Srilatha.శ్రీలు
    30 జులై 2021
    చాలా చాలా బాగా రాసారండీ... ఎందుకంటే నాకు బాగా అర్థం అయ్యే కథ కాబట్టి..😊 ఈ నవల చదువుకున్న అమ్మాయిలు పేరుతో సినిమా వచ్చింది కానీ... నవల చదివినంత బాగ సినిమా అనిపించదు... ఎందుకంటే నవలో బావాలు మనం ఫీల్ అవుతూ చదువుతాం సినిమా లో ఆ వివరణ ఉండదు కాబట్టి... దొరికితే తప్పక చదువుతాను,👍😊