Dr. Chilakamarthi DurgaPrasada Rao [email protected] ఆంధ్రసాహిత్యచరిత్రలో రాయలయుగమొక స్వర్ణయుగం అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ యుగాన్నే ప్రబంధయుగమని కూడ పిలుస్తారు. ఈ యుగంలో వెలువడ్డ ప్రబంధాల్లో వసుచరిత్ర ‘సానలదీరిన జాతిరత్నం’. రచయిత రామరాజభూషణుడు. ఇతనికే భట్టుమూర్తి అనే పేరు కూడ ఉంది. ఇది ఒక విలక్షణమైన మహాప్రబంధం. తెలుగుప్రబంధాల పంక్తిలో దీనికో ప్రత్యేకస్థానముంది. దీన్ని రచించడానికి రామరాజభూషణుడు తన యావచ్ఛక్తిని వినియోగించి యున్నాడనియు; వసుచరిత్రమునందు శ్లేషయో, ధ్వనియో, శబ్దాలంకారమో, ...
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్