pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

కలియుగ భీముడు - కోడి రామమూర్తి నాయుడు

4.4
1231

<p>పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం (సేకరణ - వికీసోర్స్)</p>

చదవండి
రచయిత గురించి
author
జానమద్ది హనుమచ్చాస్త్రి

పేరు:జానమద్ది హనుమచ్ఛాస్త్రి జననం:5-9-1926 - రాయదుర్గం, అనంతపురం జిల్లా జననీ జనకులు:జానకమ్మ- సుబ్రమణ్య శాస్త్రి విద్యాయోగ్యతలు:ఎం.ఏ (ఆంగ్లం) ఎం.ఏ(తెలుగు) బి.ఎడ్ -రాష్ట్ర భాషా విశారద ఉద్యోగం:ప్రభుత్వ విద్యాశాఖలో అధ్యాపకుడుగా - స్కూళ్ల ఇన్ స్పెక్టర్ గా, జిల్లా విద్యావిషయక సర్వే ఆఫీసర్ గా, కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ గా,1946-1984 ముద్రిత రచనలు:మా సీమకవులు, కడప సంస్కృతి, దర్శనీయ స్థలాలు, నాట్యకళాప్రపూర్ణ బళ్ళారి రాఘవ జీవిత చరిత్ర, కస్తూరి-కన్నడ సాహిత్య సౌరభం , గణపతి - వినాయకుని గురించిన పరిశోధనాత్మక గ్రంథం (కన్నడం నుండి తెనిగింపు), మనదేవతలు, రసవద్ఘట్టాలు, దేవుని కడప, విదురుడు, డా. సర్వేపల్లి రాధాకృష్ణన్, డా.భీమరావ్ అంబేద్కర్, సి.పి.బ్రౌన్ చరిత్ర . వివిధ దినపత్రికలలో 2 వేలకు పైగా వ్యాసాల ప్రచురణ. అనేక సాహిత్య సదస్సులలో ప్రసంగాలు-పత్ర సమర్పణ. అయ్యంకి అవార్డు స్వీకారం, కవిత్రయ జయంతి పురస్కారం రెండుసార్లు. మరెన్నో సత్కారాలు పొందారు.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Nath Aditya
    01 జూన్ 2017
    Greatness of andhra is only in history.Now no person has focus,patience,commitment.Maximum in caste based politics and read their history.Howmuch know about KODI RAMAMURTHY in present generation.
  • author
    Syed Nazeer
    09 జూన్ 2019
    మన తెలుగువారైన శ్రీ కోడి రామ్మూర్తి నాయుడు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అటువంటి కలియుగ భీముడు దేశభక్తికి నిదర్శనం రామ్మూర్తి నాయుడు గారు ఆయన చేసిన దానధర్మాలు దేశ సేవ కై ఖర్చుపెట్టిన ఆయన సంపద
  • author
    madhu sudhan raju yadav
    21 మే 2019
    నా చిన్నప్పుడు మా పాఠ్యాంశం గా వుండేది, కోడి రామ్మూర్తి గారి గురించి. మరలా ఇప్పుడు వారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకున్నాను.ధన్యవాదములు