pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

కలుపు మొక్కలు!

4.6
15

తలపుల తోటలోని కలుపు మొక్కలంటి ఆలోచనలను... తొలగించక చేయునట్టి అక్షర సేద్యమేపాటి ఘనతను... తెచ్చిపెట్టునోయని కించిత్తైనను తాను తలంచకున్నను... తప్పక తదుపరి మలుపున పెక్కు చింతనలే మిగులున్..! ...

చదవండి
రచయిత గురించి
author
మాలతీ ప్రకాశ్

తోటలోని పూవుల లెక్కించగ నేను మాలిని కాను...!! ప్రతిలిపి సాహిత్యోద్యానవనంలో పలువిధముల కవితాసుమాలను ఆస్వాదించగ వచ్చిన అభిమానిని నేను...!! ప్రతిదినము సరికొత్తగ పుష్పించే సుగంధ పరిమళాలు వెదజల్లే గణనకు అందని, ఘనమైన పుష్పజాతులెన్నో...!! అనుదినము గమ్మత్తుగ జనియించే లిపిమాలి మదిలో చిత్రవిచిత్రమైన శీర్షికలెన్నో...!! దినదినము కడు రమణీయముగా  ఉదయించే కథకవితా వ్యాసాసుమములెన్నో...!! నానాటికీ వృద్ధి చెందు వన సంపద అదే ఏనాటికీ వసివాడని సాహిత్య సంపద ఇదే...!! జై శ్రీ కృష్ణ 🙏😊

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Varun Sandesh
    04 అక్టోబరు 2023
    మలుపును గుర్తించడం కూడా ఒక అద్భుతమే
  • author
    04 అక్టోబరు 2023
    తలుపులు తీసి మరీ చూపించినట్టున్నారు, ముందున్న ప్రమాదకర మలుపుని.. 🙏🙏👏👏😇🌹🌹
  • author
    04 అక్టోబరు 2023
    చాలా బాగా చెప్పారు మా
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Varun Sandesh
    04 అక్టోబరు 2023
    మలుపును గుర్తించడం కూడా ఒక అద్భుతమే
  • author
    04 అక్టోబరు 2023
    తలుపులు తీసి మరీ చూపించినట్టున్నారు, ముందున్న ప్రమాదకర మలుపుని.. 🙏🙏👏👏😇🌹🌹
  • author
    04 అక్టోబరు 2023
    చాలా బాగా చెప్పారు మా