నా పేరు ప్రవీణ్, స్వస్థలం హనుమకొండ తెలంగాణా రాష్ట్ర పరిశ్రమల శాఖ, హైదరాబాద్ నుండీ ఉప సంచాలకులుగా ఉధ్యోగం నుండీ పదవీ విరమణ గావించడమైనది! ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాను అండీ! ప్రకృతి అన్నా పుస్తకాలు చదవడం అన్నా, సాహిత్యం అన్నా ఇష్టం ఆండీ. స్నేహితం అంటే ఇష్టం
ప్రతిలిపిలో చేరడం కవితలు కథలు రాయడానికి ఈ వేదిక ఉన్నతంగా ఉపయోగపడుతుంది మరీ ముఖ్యంగా వర్ధమాన కవులకి ఇంకా చాలా ఆండీ.
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్