ఎవరి కోణం లోంచి వారు దర్శించినప్పటికినీ..కన్యాశుల్కం తెలుగు లో అత్యంతోన్నత సాహితీ విలువలు కలిగిన అజరామరమైన నాటకం అని అనటంలో శషబిషలవసరం లేదు..తెలుగువారి సాహితీ పిపాసకు నిలువెత్తు దర్పణం. ఇంకా కొన్ని వందల యేళ్ళు గడిచినా..కన్యాశుల్కం ఇప్పటికీ చదవతగినదే! ఇప్పటి తరం కన్యాశుల్కం నాటకాన్ని అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించాలి.మంచి సాహితీ ఆసక్తి,అవగాహన గల ,గుండెబోయిన శ్రీనివాస్ గారు వివిధ ప్రక్రియల రచనలో లోటుపాట్లు తెలిసిన వారు,తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గేయాన్ని విస్మరిస్తున్నారని మిత్రులం కంప్లయింట్ చేస్తున్నప్పటికినీ, ఎందుచేతనో "విమర్శ" పై ఆయన కనబరుస్తున్న మక్కువనూ కాదనలేము. కొంత గ్యాప్ తీసుకున్నా......చాలాకాలం తరువాత ఒక మంచి సాహితీ విమర్శను మనముందుంచారు.
అభినందనీయులు.
ఇలాగే మళ్ళీ కొనసాగించాలని
మిత్రుడిగా సూచిస్తున్నాను.
రిపోర్ట్ యొక్క టైటిల్
సూపర్ ఫ్యాన్
ఈ బ్యాడ్జ్ ఉన్న రచయితలందరూ సబ్స్క్రిప్షన్ కి అర్హులు

అభినందనలు! కన్యాశుల్కం నాటకాన్ని తెలుగువాళ్లెవరూ సరిగ్గా అర్థం చేసుకోలేదా ? ప్రచురణ అయినది. ఈ సంతోషకరమైన వార్త మీ స్నేహితులతో పంచుకొని వారి అభిప్రాయం తెలుసుకోండి.
రిపోర్ట్ యొక్క టైటిల్