pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

కొత్త దారి

4.3
12999

రాత్రి మళ్ళీ వంట చేయాలంటే చిరాకొచ్చింది శంకర్రావుకి అయినా పంతానికి స్వయంగా చేశాడు. కానీ కూర మాడింది. టమాటా చట్నీ లోకి పచ్చి మిర్చి నూనెలో వేయిస్తూ అవి చిట్లి మీద కంట్లో పడితే నానా హంగామా చేశాడు. చేయి ...

చదవండి
రచయిత గురించి
author
నామని సుజనా దేవి

వరంగల్ మట్టేవాడ ప్రాంతంలో జన్మించిన శ్రీమతి నామని సుజనాదేవి భారతీయ జీవితబీమా సంస్థ లో పరిపాలనాధికారిగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ఈమె రాసిన 225 కధలు రెండు వందలకు పైగా కవితలు వ్యాసాలు పాటలు వివిధ పత్రికలలో అచ్చయ్యాయి . ఇటీవల అనగా ఆగస్టు 20 19 లో విడుదల చేసిన 'స్పందించే హృదయం' కధ ల సంపుటి కి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు లభించింది. ఇప్పటి వరకు నాలుగు కధా సంపుటులు రెండు కవితా సంపుటులు విడుదల చేసారు. దాదాపు 25 ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు అందుకున్నారు. ప్రముఖ పత్రికలలో, వెబ్ సైట్ లలో పలు కధలకు , కవితలకు, వ్యాసాలకు, పాటలకు బహుమతులు పొందారు. చిరునామా: ఇంటి నంబర్ 1-1-484, చైత్యన్య పూరి కాలని , ఆర్ ఈ సి పెట్రోల్ పంప్ ఎదురుగా , కాజీపేట, వరంగల్ -506004

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Shiva
    14 మార్చి 2018
    మీ రచనలు అల్ మోస్ట్ అన్ని బాగుంటున్నాయి మేడం చాలా చక్కగా రాస్తున్నారు భార్యని సరిగా చూడని భర్తలు ఈ రచన చదివితే తప్పకుండ వాళ్లలో మార్పు వచ్చి వాళ్ళ భార్యలను బాగచూసుకుంటారు ఇక నాకు మాత్రం వంట చేయడం తప్ప అన్ని పనులు చేస్తాను చిన్నపుడు మా నాన్న జాబ్ ఒక అధికారి అమ్ముకున్నాడు అప్పుడు మా అమ్మ కూడా పొలాల్లో పనికి వెళ్ళేది నేను స్కూల్ నుంచి తిరిగి రాగానే వాకిలి ఊడ్చి అంట్లు కడిగిి మా అమ్మకోస వేడి నీళ్లు పెట్టేవాడిని అప్పుడు మా అక్క హాస్టల్ లో ఉంది మగాడు ఏ పని అయిన చేయగలడు కానీ అవి ఆడవాళ్ళ పని నేను ఎందుకు చేయ్యల అని అహం తప్ప మరొకటి లేదు నాకు తెలుసు ఆడవాళ్ళ కష్టాలు అందుకే నేను అంతలా గర్విస్తాను మీ రచనలు సమాజానికి చాలా అవసరం ఇలాంటివి మీరు చాలా రాయగలరు మీకు ఆ శక్తి ఉంది మేడం
  • author
    Gayathri Appigatla
    29 సెప్టెంబరు 2018
    నిజంగా ప్రతి భర్త ,భార్య,తెలుకోవలసిన.విషయం.చాలా చక్కగా వివరించారు. నిజ జీవితాలకు చాలా దగ్గరగా ఉంది.మీ రచన శైలి చాలా బాగుంటుంది.నల్ల పూసలు కథ కూడా బాగుంది..
  • author
    16 మే 2018
    సాధారణంగా( నీటి చుక్కలు కారడంలా)ప్రారంభమైన ఓ చిన్న కధానిక పెద్ద ప్రవాహంలా అధ్బుతమైన ముగింపుతో ఆనందపరిచింది...ధన్యవాదాలు..