*ఓయ్ నిన్నే..*
నీ కోసం కలలు దాచాను..
కన్నీళ్ళు దాచాను..
నిక్షిప్తనిధి లాంటి హృదయ మందిరానా నీకై అంతు లేని ప్రేమను దాచాను..
దూరంగా ఉంటూ అక్షరాలను కాదు నేరుగా
నా మనసు పలికే భావం చూడు..
కోపాన దూరం పెట్టిన వదిలి వెళ్ళిపోకు..
'దూరం పోతే తిరిగి నేనే వస్తానని ఎదురు చూస్తూ ఉండక వచ్చి ప్రేమారా పిలిచి నువ్వే తీసుకెళ్ళు ఓయ్'..
వినిపిస్తోందా.. నిన్నే స్వామీ..!!
నా కవితలు కేవలం నా కోసమే..
నా స్వామీ కేవలం నా భర్త మాత్రమే..
నా భర్తే నా లోకం నా సర్వం
నా ప్రేమ నా ప్రాణం నా సర్వస్వం అన్నీ తానే..
Paradise✍🏻
जा रही हूँ हमेशा के लिए।
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్