సాయంత్రం 5:45 కు హడవుడిగా కదులుతున్న బస్సును పరిగెత్తుకుంటూ వెళ్ళి అందుకున్నాను. ఎక్కగానే అలసిపోయిన నా శరీరం కిటికి పక్క సీటులో విశ్రాంతి తీసుకుంటుంది.మెదడు ఆలోచన మెదలు పెట్టింది.. ఆ ఆలోచనలో నజియా.. తన మాటలు నన్ను మరింత ఆలోచించేలా చేసాయి. ఆ ఆలోచనలలోని బాధను గ్రహించిన హృదయం యెక్క బరువుని కళ్ళు కన్నీళ్ళ ద్వారా తీర్చే ప్రయత్నం చేస్తున్నాయి.. అయినా పాజిటివ్‌గా ఆలోచించిన నా ఆలోచన నాకు దైర్యాన్నిచ్చింది.. నా ఆలోచనల వేగంతో పాటు నా బస్సు తన ఊరికి కదులుతుంది.. ఫ్లాష్ లైటు ఆన్ చేసాను.. కిందపడ్డ ...
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్