ఇంస్టాగ్రామ్ పేజీ : manasu.maatalu
ప్రభుత్వ ఉద్యోగం. కాస్త ఖాళీ టైం దొరికినప్పుడు ఏదైనా వ్రాయాలని అనిపిస్తుంది. కానీ ఎప్పుడూ పూర్తి చేయలేని పరిస్థితి. అప్పుడప్పుడు మనసు స్పందిచే సమయాల్లో పుట్టే ఆలోచనలకు అక్షర రూపాలనిస్తున్నా.. ఇప్పుడిప్పుడే మీ సాహిత్య వనం లోకి అడుగు పెట్టాను. నా భావాలను, భాష ను అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించండి.
---శైలి
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్