pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

ప్రతిలిపితో నా ప్రయాణం!(వ్యాసం )

5
23

ప్రతిలిపితో నా ప్రయాణం!(వ్యాసం ) ప్రతిలిపి పాఠకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు! ఈ రోజుల్లో ఫేస్బుక్ అకౌంట్ లేని వారు ఎవరూ లేరు. అలా దాదాపు 5 ఏళ్ల క్రితం కాబోలు ఫేస్బుక్లో ప్రతిలిపి యొక్క ప్రకటన ...

చదవండి
రచయిత గురించి
author
కొత్తపల్లి ఉదయబాబు

వృత్తి రీత్యా (గణిత) ప్రధానోపాధ్యాయుడు, అయిన శ్రీ కొత్తపల్లి ఉదయబాబు  ప్రవ్రుత్తి రీత్యా కధారచయిత, కవి, నటుడు, కార్టూనిస్టు,ద్విగళ గాయకుడు .... "తెలుగు సాహితీ సమాఖ్య " అనే సాహితీ సంస్థకు అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా, అష్టావధానాలు, శతావధానాలలో పృచ్ఛకునిగా వ్యవహరించిన శ్రీ ఉదయబాబు కథారచయితగా అయిదు కథాసంపుటులు, రెండు నవలలు, ఒక కవితా సంపుటి, ఒక నానీల సంపుటిలను వెలువరించారు. ఆకాశవాణిలో నాటక రచయితగా, దాదాపు 15 సాంఘిక నాటికలలో ప్రధాన పాత్రధారిగా నటించి పలు పరిషత్తులలో బహుమతులు పొందారు . సినీ నటునిగా అయిదు చిత్రాలలోను , అయిదు టెలీఫిల్మ్స్ నందు తనదైన నటనతో ప్రశంసలు పొందారు. మూడు యు ట్యూబ్ ఛానెల్స్ ను నిర్వహిస్తూ...భగవద్గీత ప్రచారకునిగా, తెలుగు కథానికా సాహిత్యాన్ని తన గళంతో చదువుతూ నిర్విరామ సాహితీ కృషి చేస్తూ కొనసాగిస్తున్నారు. 

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Swetha Manchukonda
    30 సెప్టెంబరు 2023
    ఇంత బాగా రాసరండి..మీ తరం వారి ఆలోచనలు, అభిప్రాయాలు, అనుభవాలు మా లాంటి చిన్న రచయితలకు ఎంతో అవసరం. మీ తపన, తాపత్రయం స్పష్టంగా కనిపిస్తున్నాయి...మాస్ పిక్చర్ లా కాకుండ మనసుకు హత్తుకుని, విలువల్ని భోదించే రచనలు ఈ తరం వాళ్ళు రాయటానికి ప్రయత్నిస్తారని నేను కూడా కోరుకుంటున్నాను...థాంక్ యూ
  • author
    Dr Rao S Vummethala
    21 ఆగస్టు 2023
    చాలా బాగా మీ సాహితీ వ్యాసంగం గురించి వివరించారు, శుభాభినందనలు సర్.🌷🙏
  • author
    K JAYA PRAKASH "జై"
    13 ఏప్రిల్ 2024
    great sir, మీ కథలు చాలా బాగుంటాయి.