pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

మా ఊరు

4.0
868

మా ఊరికి వెళ్ళినప్పుడల్లా వెచ్చని అమ్మ వొడిలోకి చల్లగా ఒదుగుతున్నట్లుంది మా ఊరు పేరెత్తితే చాలు కమ్మని అమ్మపాలు తాగి నిటారుగా ఎదుగుతున్నట్లుంది మా ఊరు వెళ్ళేది నేను నన్ను నే ఉతికి ఆరేసుకోవడానికే.. నా ...

చదవండి
రచయిత గురించి
author
రావి రంగారావు

గుంటూరు వాస్తవ్యులైన శ్రీ రావి రంగారావు కవిత్వాన్ని ప్రజలచెంతకు తీసుకెళ్ళటం ఒక ఉద్యమంగా భావించి కవిత్వం రాస్తున్నారు. పిల్లలతో, యువకులతో, కొత్తవారితో కవిత్వం రాయిస్తున్నారు. వేమనను స్ఫూర్తిగా తీసుకొని మినీకవిత ఒక కొత్త ప్రక్రియగా నిలదొక్కుకొనటానికి విశేషకృషి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఉత్తమ మినీకవితల సంకలనాలు ప్రచురిస్తున్నారు. మినీ కవిత పితామహుడుగా ప్రఖ్యాతి గాంచారు. పాతిక సంవత్సరాలకు పైగా వచ్చిన మంచి మినీకవితల్ని సేకరించి దాదాపు 500 మంది కవుల 1227 మినీకవితలు ప్రచురించారు. పిల్లల్లో రచనా నైపుణ్యాలు - అనే అంశం గురించి పి. హెచ్.డి.చేశారు. రావి పొడుపు కథలు అనే పేరుతో పిల్లల కోసం మంచి పొడుపు కథలు సొంతంగా రచించారు. మచిలీపట్నం సాహితీమిత్రులు - అనే సంస్థ స్థాపించి గత 28 సంవత్సరాలుగా సాహిత్య కార్యక్రమాలు క్రమంగా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు.ప్రతిలిపిలో ప్రచురితమవుతున్న రావి రంగారావు గారి రచనలన్నీ ముందుస్తు అనుమతితో ఆయన బ్లాగు నుండి తీసుకున్నవే. కాపీరైటు హక్కులన్నీ కూడా రచయితకే చెందుతాయి.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Ujjappa Ramanji
    11 డిసెంబరు 2020
    మీ రచన చాలా బాగుంది...ఇలానే మరిన్నీ రచనలు అందించాలని కోరుతున్నాను...
  • author
    kolla Avinash
    24 మే 2020
    chala baga raasaaru, naaku ipudee maa vooriki vellalanipistundi
  • author
    Ramesh Babu
    13 అక్టోబరు 2021
    vooruante evarikina praname
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Ujjappa Ramanji
    11 డిసెంబరు 2020
    మీ రచన చాలా బాగుంది...ఇలానే మరిన్నీ రచనలు అందించాలని కోరుతున్నాను...
  • author
    kolla Avinash
    24 మే 2020
    chala baga raasaaru, naaku ipudee maa vooriki vellalanipistundi
  • author
    Ramesh Babu
    13 అక్టోబరు 2021
    vooruante evarikina praname