pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

మాయని గాయాలు

4.7
12533

“మీరు నాకు అబార్షన్ చేయాలి, డాక్టర్!" సన్నగా కంపిస్తూన్న స్వరంతో అన్న ఆ యువతి వంక పరిశీలనగా చూసింది డాక్టర్ ధరణి. ఇరవై ఏళ్ళుంటాయి. తెల్లగా, పొడవుగా, స్లిమ్ గా, అందంగా ఉంది. లేత కనకాంబరం రంగు చీర, ...

చదవండి
రచయిత గురించి

‘తిరుమలశ్రీ’ గారి అసలు పేరు పామర్తి వీర వెంకట సత్యనారాయణ. ఎమ్.ఎ. (సోషియాలజి), ఎల్.ఎల్.బి., సి.ఎ.ఎస్. భారత ప్రభుత్వపు CSIR అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కి చెందిన వీరు, జాతీయ పరిశోధనాలయాల ‘చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్’ గా పదవీ విరమణ చేసారు.,,వీరి మరో కలం పేరు 'విశ్వమోహిని'. తెలుగులో వీరివి అన్ని జేనర్స్ లోను, ప్రక్రియలలోను (బాల సాహిత్యంతో సహా) అసంఖ్యాక రచనలు ప్రముఖ పత్రికలన్నిటిలోనూ ప్రచురింపబడ్డాయి. సుమారు 185 నవలలు ప్రచురితమయ్యాయి. పలు కథలు, నాటికలు, నాటకాలు ఆలిండియా రేడియోలో ప్రసారితమయ్యాయి. కొన్ని నాటికలు దూరదర్శన్ లో ప్రసారం కాగా, మరికొన్ని రంగస్థలం పైన ప్రదర్శింపబడ్డాయి. పలు కథలు బహుమతులను అందుకున్నాయి. కొన్ని కథలు హిందితో పాటు ఇతర దక్షిణాది భాషలలోకి అనువదింపబడ్డాయి. ఓ మాసపత్రికలో రెండు కాలమ్స్ ని నిర్వహించారు. ప్రతిలిపి 'కథాకిరీటి', 'కథావిశారద', మరియు 'బాలకథాబంధు' (బాలసుధ-బాలసాహితీ సంస్థ, విజయనగరం) బిరుదాంకితులు. 'కలహంస పురస్కార' గ్రహీతలు. ఆంగ్లంలో సుమారు 100 కథలు, ఆర్టికిల్స్ ప్రముఖ పత్రికలలోను, జాతీయ దినపత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. కొన్ని బహుమతులను అందుకున్నాయి. ఓ ప్రముఖ ఆంగ్ల జాతీయ దినపత్రికలో వీక్లీ కాలమ్ రాసారు. ఓ జెర్మన్ పబ్లిషింగ్ హౌస్ ద్వారా 20 ఇ-బుక్స్ ప్రచురితమయ్యాయి ...హిందీలో ఓ బాలల నాటిక ఆలిండియా రేడియోలో ప్రసారితమయింది.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Nandagiri Rama Seshu
    19 मई 2019
    అనాదిగా అన్యాయమౌతున్న ఆడపిల్ల కథ. సమాజంలో ఆడపిల్ల పట్ల కొందరు కీచకుల దృష్టిలో మార్పు రాకున్నా, కొంత మంది మనసుల్లో మార్పు రావడం వలన స్త్రీల పట్ల వారి దృక్పథం లో ఆరోగ్య కరమైన ఆలోచన చోటు చేసుకుంటోంది. ఇది హర్షించదగ్గ పరిణామం. చక్కని సందేశాన్ని అందించారు
  • author
    19 फ़रवरी 2019
    చాలా బాగుంది. కాని ప్రతి మనిషిలో మానవుడు, రాక్షసుడు ఇద్దరు ఉంటారు. తనలో ఉన్న రాక్షసుడిని సంహారించి, మానవున్ని మేల్కొలపడం మనిషి తనను మలచుకోవడం పై ఆధారపడి ఉంటుంది.
  • author
    ANIL KUMAR
    19 अगस्त 2017
    excellent story.....superb