pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

మహాప్రస్థానం

4.4
21654

మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది! పదండి ముందుకు పదండి త్రోసుకు! పోదాం, పోదాం పైపైకి! కదం త్రొక్కుతూ పదం పాడుతూ హ్రుదాంతరాళం గర్జిస్తూ పదండి పోదాం వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం? ...

చదవండి
రచయిత గురించి
author
శ్రీరంగం శ్రీనివాస రావు

ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ (ఏప్రిల్ 30, 1910 - జూన్ 15, 1983). శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ గా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు. శ్రీశ్రీ హేతువాది మరియు నాస్తికుడు. మహాకవిగా శ్రీశ్రీ విస్తృతామోదం పొందాడు. మహాప్రస్థానం ఆయన రచించిన కావ్యాల్లో ప్రసిద్ధమైనది.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    AMARNNADDH
    28 జులై 2018
    చాలా అద్భుతమైన సమాచారం అందిస్తున్నారు, పుస్తక పఠనం అంటే అంత ఆసక్తి చూపని నాలాంటి వారిని కూడా ఇంకా చదవాలి, క్రొత్త విషయాలు తెలుసుకోవాలి అనేలా ఉన్నాయి ఈ కథలు, పుస్తకాలు, గ్రంధాలు...మీరు మరిన్ని ఎత్తులు చూడాలని, మరి ఎందరో మహానుభావుల పుస్తకాలను ఈ యాప్ ద్వారా అందించగలరని ఆకాంక్షిస్తూన్నాను.
  • author
    Viswa Bheemavaram
    06 డిసెంబరు 2017
    no words to explain
  • author
    02 ఏప్రిల్ 2017
    మహాద్భుతము