pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

మహిళా పోరు...

4.9
40

సాక్షిలో వచ్ఛిన ఆమె పై పెరుగుతున్న వివక్ష ఆధారంగా రాసింది..అంకెలు ,శాతాలు దాని నుండి సేకరించబడ్డాయి..

చదవండి
రచయిత గురించి
author
🖤❤❤

అజ్ఞాతవాసి......

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    టామ్ సాయర్
    10 జులై 2020
    wow చాల బాగుంది.ఇది కథ రూపంలో రాయల్సింది. మీ సామాజిక సృహ నాకు నచ్చింది👏.స్వయం సాధికారత మిదా కేవలం వ్యాసాలు కాకుండ వాస్తవిక ,స్పూర్తి దాయక కథలు రాయగలిగితే మంచిది.వివక్ష వాస్తవం. దానికి పరిష్కారం సానుభూతి కాదు అర్థిక స్వాలంబనే. మరింత అర్థిక చైతన్యం రావాలి ...కావలి."లిజ్జత్ పాపడ్" సాక్షిగా
  • author
    "అమాత్య" కృష్ణః
    09 జులై 2020
    మీరు రాసింది చదవగానే నాకు ఈ పాట గుర్తుకు వచ్చిందండి మహిళా ఇక నిదుర నుంచి మేలుకో... తర తరాల నీ దుస్థితి తెలుసుకో... చలో ముందుకు.... భయాలెందుకు... స్వశక్తితోటి సాగుముందుకు..... బాగుందండీ...
  • author
    Amala Yadhav ""రాధ""
    18 జులై 2020
    వెరీ నైస్.... మార్పు వస్తుంది అంటావా🤔 చెల్లెమ్మ నువ్ చాల గ్రేట్ నీకు మంచి సామాజిక స్పృహ,దైర్యం,అన్నీ వున్నాయ్.... గాడ్ బ్లెస్ యూ మా😍