pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

మలివయసులో

4.6
12118

‘ఆ మూలాన ఒక రూమ్ వేద్దా మనుకుంటున్నాన్రా....’హఠాత్తుగా కొడుకులిద్దరినీ చూస్తూ అన్నాడు శివశంకర్- అందరూ భోజనాలు చేస్తుండగా. భార్య ఉమ వడియాలు వేయిస్తుంటే, కోడళ్ళిద్దరూ వడ్డిస్తున్నారు. ‘ఎందుకు ...

చదవండి
రచయిత గురించి
author
నామని సుజనా దేవి

వరంగల్ మట్టేవాడ ప్రాంతంలో జన్మించిన శ్రీమతి నామని సుజనాదేవి భారతీయ జీవితబీమా సంస్థ లో పరిపాలనాధికారిగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ఈమె రాసిన 225 కధలు రెండు వందలకు పైగా కవితలు వ్యాసాలు పాటలు వివిధ పత్రికలలో అచ్చయ్యాయి . ఇటీవల అనగా ఆగస్టు 20 19 లో విడుదల చేసిన 'స్పందించే హృదయం' కధ ల సంపుటి కి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు లభించింది. ఇప్పటి వరకు నాలుగు కధా సంపుటులు రెండు కవితా సంపుటులు విడుదల చేసారు. దాదాపు 25 ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు అందుకున్నారు. ప్రముఖ పత్రికలలో, వెబ్ సైట్ లలో పలు కధలకు , కవితలకు, వ్యాసాలకు, పాటలకు బహుమతులు పొందారు. చిరునామా: ఇంటి నంబర్ 1-1-484, చైత్యన్య పూరి కాలని , ఆర్ ఈ సి పెట్రోల్ పంప్ ఎదురుగా , కాజీపేట, వరంగల్ -506004

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    రాధికాప్రసాద్
    12 జనవరి 2019
    చాలా బాగా రాశారు ..నేను ఈనాడు లో కూడా చదివాను..అప్పుడూ ఇలానే అనుకున్నా, ఇన్నాళ్ళకు అవకాశం దొరికింది,మిమ్మల్ని అభినందించడానికి.👏🏻👏🏻👌🏻..ఉమ్మడి సంసారాలు, పిల్లలు, బాధ్యతలు వీటితో ఉక్కిరి బిక్కిరి అయ్యి ,క్షణం తీరికలేకుండా గడిపిన వారందరికీ ఉపశాంతి కలిగించేలా ఉంది..తల్లిదండ్రులను అర్ధం చేసుకోని పిల్లలకు కనువిప్పు కలగాలి..కోడళ్ళకు గుణపాఠం కావాలి..ప్రతి భర్త శివశంకర్ లా ఆలోచించగలగాలి..అంత చక్కగా రాశారు కథను.. మంచి ముగింపు తో కథ ను ఉత్తమ కథల స్థానం లో నిలిపారు..మిమ్మల్ని అభినందించాలి అన్న కోర్కెను 6 సంవత్సరాల తర్వాత అయినా తీర్చుకోగలిగినందుకు “ప్రతిలిపి” కి ధన్యవాదాలు...
  • author
    కృష్ణ కె.బి
    03 జులై 2018
    సుజనా దేవి గారూ కథ చాలా బావుంది. నా గుండెలకు తాకింది. డాబా ఇంట్లో పిల్లలు వస్తే మా బెడ్ రూం వాళ్లకు ఇచ్చి మేమిద్దరం హాలులో పడుకుంటాం. నాకు ఇప్పుడు ఆలోచన వచ్చింది. పెద్దవారి హృదయాలలో తొంగి చూసిన మీకు అభినందన పూర్వక ఆశీస్సులు
  • author
    Jogeswari Maremanda "చందు"
    25 జనవరి 2019
    మలివయసు లో భర్త గుర్తింపు భార్యకు మంచి తృప్తి నింస్తుంది పిల్లల ఆదరణ మనశాంతి ఇస్తుంది కథ చాలా బాగారాసారు అందరి జీవితంలో అడుగంటిన ఆశలు కోరికలు తీరటం గుర్తించి ఆదరించేవారు ఉండటం గమనార్హం భాద్యతలు బంధాలు ఉక్కిరి బిక్కిరి చేసే పరిస్థితులు రాజీపడే జీవితం బాగుంది సినిమా చుస్తే ఖర్చు అనే తత్వం మనశాంతి లేని జీవితంకు పరాకాష్ట కడుపున పుట్టిన బిడ్డలే అర్ధం చేసుకోలేరు