నమస్తే ... ఎలా ఉన్నారు మీరందరూ... క్షేమమే కదూ.. ఆ దేవ-దేవుని ఆశీస్సులు....ఆయన కాపుదల... మీకూ - మీ ప్రియులకు ఎల్లవేళలా తోడుండి ... సకల - శుభాలు మీ వెంటే నడవాలి అని మాత్రం నేనైతే ...
"నేను" అనే నేను ఒకింత ప్రత్యేకం !!
ఎందుకనో పడలేనులే ఏ ఒక్కరి జోక్యం !!
బావుంటుంది నాకు అనువుగా ఏకాంతం !!
బంధాలకు దూరంగా, బాధ్యతలే లోకంగా ,
పడుతూ లేస్తూ ,
అన్నింటికీ సర్ధుకుంటూ ,
అస్తమానం నాకు నేనే సర్ది చెప్పుకుంటూ ..
నాతో నేను , నాలో నేను ..
నాకుగా నేను ఏర్పర్చుకున్న
నా కలల ప్రపంచం !!
అందులో నేనో స్వేచ్ఛా విహాంగం !!
సంగ్రహం
"నేను" అనే నేను ఒకింత ప్రత్యేకం !!
ఎందుకనో పడలేనులే ఏ ఒక్కరి జోక్యం !!
బావుంటుంది నాకు అనువుగా ఏకాంతం !!
బంధాలకు దూరంగా, బాధ్యతలే లోకంగా ,
పడుతూ లేస్తూ ,
అన్నింటికీ సర్ధుకుంటూ ,
అస్తమానం నాకు నేనే సర్ది చెప్పుకుంటూ ..
నాతో నేను , నాలో నేను ..
నాకుగా నేను ఏర్పర్చుకున్న
నా కలల ప్రపంచం !!
అందులో నేనో స్వేచ్ఛా విహాంగం !!
నమస్తే నేస్తం గారు... క్షేమమే కదూ...
మానవత్వం పరిమళించే మంచి మనసున్న మాష్టారు గారికి వారి సుగుణాల రాశిని మీ జ్ఞాపకాలు మూటను ఆత్మీయ అక్షరాలతో అద్భుతమైన మాలగా కట్టి అందమైన అమూల్యమైన బహుమతిని పుట్టిన రోజు కానుకగా అందజేశారు.... మీకు హృదయ పూర్వక అభినందనలు అండి...👏👏👏👏👏👍👍👍👍👌👌👌👌👌😊
మాస్టారు గారు మీకు హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు అండి... ఎల్లపుడూ ఆరోగ్యంగా ఉంటూ హాయిగా నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ ఉండాలని కోరుకుంటాను💐💐💐💐💐
రిపోర్ట్ యొక్క టైటిల్
సూపర్ ఫ్యాన్
ఈ బ్యాడ్జ్ ఉన్న రచయితలందరూ సబ్స్క్రిప్షన్ కి అర్హులు
డాక్టర్ రావు గురించి చాల బాగా వ్రాసారు. నాకు దేవుడిచ్చిన తమ్ముడు డాక్టర్ రావు. నాకు చాల అభిమానం. అందరి కంటే ముందు నేనే జన్మదిన శుభాకాంక్షలు చెప్పాను.
నేనే అందరి కంటే ముందు చెప్పానట. చాల సంతోషము కలిగింది అన్నారు.