బాబోయ్ .మీ కవితలో ఇంత గాఢమైన విషాదం ఏంటండీ. మీ కవిత చదువుతుంటే మీ హృదయం నిజంగా
నిప్పులకొలిమిలా మండుతుంది ఏమో అనిపించింది నాకు.
ఇంతకీ మీ విరహవేదనను మీ చెలియకి తెలియ చేసారా.
మీ హృదయాన్ని పాడే పై ఉంచారు అంటే మీరు ఈ కవిత కోసం ఎంత బాధను అనుభవిస్తూ రాశారో అర్థం అవుతుంది. మీ వేదన గురించి చాలా బాగా రాశారు.
చాలా బాగుందండి. 😊
రిపోర్ట్ యొక్క టైటిల్
సూపర్ ఫ్యాన్
ఈ బ్యాడ్జ్ ఉన్న రచయితలందరూ సబ్స్క్రిప్షన్ కి అర్హులు