ఎంత బాగా వ్రాశారమ్మా లక్ష్మీ ప్రసన్నా..
మార్కండేయుని మాతాపితల గూర్చి, త్రిపురాసురుల గూర్చి, శివధనుస్సు గూర్చి ఇలా ప్రతీ ఘట్టాన్ని అత్యద్భుతంగా, మనసుకు హత్తుకునేలా పరిపూర్ణమైన ఆర్తితో, భక్తి భావనతో అక్షరీకరించారు.. వ్రాసిన మీరు, మీ వర్ణన పఠించిన మేము ధన్యుల మయ్యాము.. సదాశివుడే మీతో ఇంతటి హృద్యంగా వ్రాయించుకున్నాడు.. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః..
శుభమస్తు..
నమస్సులు..
రిపోర్ట్ యొక్క టైటిల్
సూపర్ ఫ్యాన్
ఈ బ్యాడ్జ్ ఉన్న రచయితలందరూ సబ్స్క్రిప్షన్ కి అర్హులు
చిరంజీవిగా ఖ్యాతి నొందిన మార్కండేయుని తల్లితండ్రుల పేర్లు నాకిపుడే తెలిశాయండీ, అలాగే ముగ్గురు అసురుల పేర్లు కూడా...ఇహ ఈశ్వరుని రథమును మీరు వర్ణించిన తీరు అత్యంత అద్భుతంగా ఉంది. బ్రహ్మ రథ సారథి, సూర్య చంద్రులు చక్రాలుగా చాలా బావుంది. అలాగే శివ ధనుస్సు కు చిరుగంట సరస్వతీ దేవి అనడం ఎంత బావుందో. మీరన్నట్లు ఈ వర్ణనలు మనచే వ్రాయించుకుంటున్నది సాక్షాత్ ఆ అరుణాచలేశ్వరుడే. శుభాభినందనలు.💐🙏

శుభాలను కలిగించే వాడు శివుడు అంటూ చక్కగా మార్కండేయ పురాణం రాసారు. అలాగే త్రిపురాసురుల గురించి వారి సంహారం గురించి చాలా బాగా రాసారు. శివధనుస్సు ఎక్కడ, ఎందుకు చేరిందో కళ్ళకి కట్టినట్టు వర్ణించారు.
మీ వర్ణన అద్భుతం గా ఉంది. శుభాభినందనలు 💐💐
ఓం అరుణాచలేశ్వరాయనమః 🙏
శ్రీ మాత్రే నమః 🙏