pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

మసకబారిన మనోచిత్రం

4.5
11415

ఆ రోజు వచ్చిన ’నేటి మహిళ’ మాసపత్రికను ఆత్రుతగా తిరగేసాను. పత్రిక రాగానే ముందుగా నేను చూసేది, అందులోని ’మీ సమస్యలు - నా సలహాలు’ శీర్షికనే. స్తీల వ్యక్తిగత సమస్యలకు ప్రముఖ సైకాలజిస్ట్ కామినీదేవి ...

చదవండి
రచయిత గురించి

‘తిరుమలశ్రీ’ గారి అసలు పేరు పామర్తి వీర వెంకట సత్యనారాయణ. ఎమ్.ఎ. (సోషియాలజి), ఎల్.ఎల్.బి., సి.ఎ.ఎస్. భారత ప్రభుత్వపు CSIR అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కి చెందిన వీరు, జాతీయ పరిశోధనాలయాల ‘చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్’ గా పదవీ విరమణ చేసారు.,,వీరి మరో కలం పేరు 'విశ్వమోహిని'. తెలుగులో వీరివి అన్ని జేనర్స్ లోను, ప్రక్రియలలోను (బాల సాహిత్యంతో సహా) అసంఖ్యాక రచనలు ప్రముఖ పత్రికలన్నిటిలోనూ ప్రచురింపబడ్డాయి. సుమారు 185 నవలలు ప్రచురితమయ్యాయి. పలు కథలు, నాటికలు, నాటకాలు ఆలిండియా రేడియోలో ప్రసారితమయ్యాయి. కొన్ని నాటికలు దూరదర్శన్ లో ప్రసారం కాగా, మరికొన్ని రంగస్థలం పైన ప్రదర్శింపబడ్డాయి. పలు కథలు బహుమతులను అందుకున్నాయి. కొన్ని కథలు హిందితో పాటు ఇతర దక్షిణాది భాషలలోకి అనువదింపబడ్డాయి. ఓ మాసపత్రికలో రెండు కాలమ్స్ ని నిర్వహించారు. ప్రతిలిపి 'కథాకిరీటి', 'కథావిశారద', మరియు 'బాలకథాబంధు' (బాలసుధ-బాలసాహితీ సంస్థ, విజయనగరం) బిరుదాంకితులు. 'కలహంస పురస్కార' గ్రహీతలు. ఆంగ్లంలో సుమారు 100 కథలు, ఆర్టికిల్స్ ప్రముఖ పత్రికలలోను, జాతీయ దినపత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. కొన్ని బహుమతులను అందుకున్నాయి. ఓ ప్రముఖ ఆంగ్ల జాతీయ దినపత్రికలో వీక్లీ కాలమ్ రాసారు. ఓ జెర్మన్ పబ్లిషింగ్ హౌస్ ద్వారా 20 ఇ-బుక్స్ ప్రచురితమయ్యాయి ...హిందీలో ఓ బాలల నాటిక ఆలిండియా రేడియోలో ప్రసారితమయింది.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Ramya Chowdary
    10 డిసెంబరు 2018
    Meeru cheppindi nijam evari samasya valle pariskarinchukovali.
  • author
    chittadipattabhi reddy
    03 ఆగస్టు 2018
    మన సమస్యలను మనమే పరిశ్కరిఁచుకోవడము మంచిదనే విషయాన్ని తేలీపీన ఈ కథ చాలా బాగుంది .
  • author
    Sagar Reddy
    25 జూన్ 2018
    good
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Ramya Chowdary
    10 డిసెంబరు 2018
    Meeru cheppindi nijam evari samasya valle pariskarinchukovali.
  • author
    chittadipattabhi reddy
    03 ఆగస్టు 2018
    మన సమస్యలను మనమే పరిశ్కరిఁచుకోవడము మంచిదనే విషయాన్ని తేలీపీన ఈ కథ చాలా బాగుంది .
  • author
    Sagar Reddy
    25 జూన్ 2018
    good