చాలా బాగా రాసారు
ఆ. వె
జోల పాట పాడి జోకొట్టి జోకొట్టి
హృదిని పాన్పు చేసి నిదుర పుచ్చి
పెంచినట్టి నిన్ను మంచిగా సేవింతు
మరువలేను నిన్ను మాతృమూర్తి
మాట నేర్పినావు మమతను పంచియు
చదువు నేర్పినావు చక్కదిద్ది
ఆదిగురువు నీవెయాదర్శమూర్తివి
మరువలేను నిన్ను మాతృమూర్తి
రిపోర్ట్ యొక్క టైటిల్
సూపర్ ఫ్యాన్
ఈ బ్యాడ్జ్ ఉన్న రచయితలందరూ సబ్స్క్రిప్షన్ కి అర్హులు
చాలా బాగా రాసారు
ఆ. వె
జోల పాట పాడి జోకొట్టి జోకొట్టి
హృదిని పాన్పు చేసి నిదుర పుచ్చి
పెంచినట్టి నిన్ను మంచిగా సేవింతు
మరువలేను నిన్ను మాతృమూర్తి
మాట నేర్పినావు మమతను పంచియు
చదువు నేర్పినావు చక్కదిద్ది
ఆదిగురువు నీవెయాదర్శమూర్తివి
మరువలేను నిన్ను మాతృమూర్తి
రిపోర్ట్ యొక్క టైటిల్
సూపర్ ఫ్యాన్
ఈ బ్యాడ్జ్ ఉన్న రచయితలందరూ సబ్స్క్రిప్షన్ కి అర్హులు
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్