చదువు:B.Com
పుట్టిన ఊరు:తెనాలి
అడుగు పెట్టిన ఊరు:చెన్నై
1990 నుంచి కధలు రాస్తున్నాను.మొదట్లో ఆంధ్ర జ్యోతి,స్వాతి,ఆంధ్ర పత్రిక,వనిత మొదలయిన వాటిలో రచనలు చేసినా,ప్రస్తుతం ఆకాశవాణి కి మాత్రమే నా రచనలు అందిస్తున్నాను.చెన్నై ఆకాశ వాణిలో నా కధలు ప్రసారమవుతాయి.హాస్య కథలకు ముఖ్యత్వం ఇస్తాను.కధలు వ్రాయటం ఎంత ఇష్టమో,చదవటం కూడా అంత ఇష్టం.ఆకాశవాణి ఉగాది సంబరాల్లో జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో ఆహుతుల సమక్షంలో వేదికమీద కూడా నా హాస్య కధలను చదువుతూ ఉంటాను.
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్