నేను సంజయ్. తెలిసిన సంఘటనల నుండి కొన్ని కథల్ని వ్రాస్తుంటా. సినిమాలు, బుక్స్ ఇలా నచ్చిన విషయాలపై నా అభిప్రాయాలు చెప్తుంటా.. నవ్వించే కథలపై ఇష్టంతో సేపలమ్మాయ్, పులిహోర కథలు వ్రాస్తున్నా. ప్రొఫెషనల్లీ సౌండ్ ఇంజనీర్ ని. దర్శకుడిని కావడం, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం ఆశయాలు. నేను వ్రాసే కథలలో కథనానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చానని ముందే చెప్తున్నా. Thank You.
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్