ఇంకా కొన్ని కాలేజీల్లో ఇంకా ఇది కొనసాగుతుంది . ప్రొఫషనల్ కాలేజెస్ లో ఒక ప్రాసెస్ ని ఇంట్రడ్యూస్ చేశారు . ఆంటీ ర్యాగ్గింగ్ డిక్లరేషన్స్ ను కాలేజీ యాజమాన్యం తీసుకుంటుంది అంతే కాకుండా సీనియర్ స్టూడెంట్స్ పాసిటివ్ రెస్పాన్స్ తో జూనియర్స్ కు చాలా బాగా అడ్మిషన్ ప్రాసెస్ లో సహాయం చేస్తూ చదువుల్లో కూడా సహకరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు .అన్ని కాలేజ్ లలో ఈ వాతావరణం క్రియేట్ చేస్తే ఈ కథలో మాదిరిగా జరిగే ఛాన్సులు చాలా వరుకు తగ్గి పోతాయి. ఈ కథ చాలా బాగుంది . సమస్య , దానికి పరిష్కారం ఎలా జరిగిందో క్లియర్ గా చూపించారు కానీ అందరికీ అలాంటి అవకాశాలు లభించవు కదా ? ఏమయితేనేమి కథ ఇన్స్పిరేటివ్ గా ఉన్నది . కే. జయంత్ కుమార్ 9.8.2018
రిపోర్ట్ యొక్క టైటిల్
సూపర్ ఫ్యాన్
ఈ బ్యాడ్జ్ ఉన్న రచయితలందరూ సబ్స్క్రిప్షన్ కి అర్హులు