pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

ముచ్చటగా మూడోసారి

15847
4.3

ఏమండీ రేపు ఏదో ఉత్సవం ఉందని ఇంకో రెండురోజులు ఉండమంటున్నారు అమ్మా నాన్న '' చెప్పింది ఫోన్ లో శ్వేత . అవతలి నుండి ఒక్క క్షణం నిశ్శబ్దం . తరువాత ''నీ ఇష్టం '' ఫోన్ కట్ . హ్మ్ .... అంటే ఆయనకు ఇష్టం ...