నేను ఝాన్సీ కొప్పిశెట్టి.. హైదరాబాదు వాసిని. సాహిత్యాభిలాషతో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి MA తెలుగు, ఆంగ్ల సాహిత్యాల పట్టా పొందాను. ఇండియన్ ఆర్మీ ఉద్యోగిని. పరిస్థితుల కారణంగా ఉద్యోగానికి రాజీనామా చేసి ఆస్ట్రేలియాలో స్థిరపడిపోయాను. ప్రస్తుతం ఆంగ్లదేశవాసినైనా మాతృభాషపై మక్కువతో అడపాదడపా చిన్న చిన్న కథలు, కవితలు రాస్తుంటాను.
నా fb ఖాతా పేరు : Jhansi Koppisetty
You tube Channel. : Akshara Diviti
(అక్షర దివిటి)...
friends, నా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి💖🙏🏻🙏🏻
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్