వృత్తి గ్రాఫిక్ డిజైనర్ - ప్రవృత్తి రచయిత
మనల్ని గుచ్చి గాయపరిచి, ఇబ్బంది పెట్టే రచనల్నే మనం చదవాలి. మనం చదువుతున్న పుస్తకం మన తలపై మొట్టి మేల్కొల్పని పక్షంలో అసలు చదవటం ఎందుకు? మంచి పుస్తకం ఒక దుస్సంఘటన లాగా మనల్ని ప్రభావితం చేయాలి. మనకన్నా మిన్నగా మనం ప్రేమించే ఆత్మీయుల మరణం లాగా మనల్ని తీవ్రంగా కలచి వేయాలి. అందరికీ దూరంగా ఏకాంతంగా అరణ్యాలకు పారిపోవాలనిపించేలా ప్రేరేపించాలి. అని కాఫ్కా అన్నట్టు అలాంటి రచన కోసం ప్రయత్నం
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్