pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

నల్లపూసల గొలుసు

4.3
17970

స్కూల్లో క్లాస్లో కూర్చున్నదన్నమాటే గాని , రాజేశ్వరి మనసంతా కొత్త కొత్తగా కనబడుతున్న స్వప్న గురించే ఆలోచిస్తుంది. పదో తరగతి చదువుతూ ఉండగానే పెళ్లి చేశారు వాళ్ళ అమ్మానాన్న. పెళ్లప్పుడు పది ...

చదవండి
రచయిత గురించి
author
నామని సుజనా దేవి

వరంగల్ మట్టేవాడ ప్రాంతంలో జన్మించిన శ్రీమతి నామని సుజనాదేవి భారతీయ జీవితబీమా సంస్థ లో పరిపాలనాధికారిగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ఈమె రాసిన 225 కధలు రెండు వందలకు పైగా కవితలు వ్యాసాలు పాటలు వివిధ పత్రికలలో అచ్చయ్యాయి . ఇటీవల అనగా ఆగస్టు 20 19 లో విడుదల చేసిన 'స్పందించే హృదయం' కధ ల సంపుటి కి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు లభించింది. ఇప్పటి వరకు నాలుగు కధా సంపుటులు రెండు కవితా సంపుటులు విడుదల చేసారు. దాదాపు 25 ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు అందుకున్నారు. ప్రముఖ పత్రికలలో, వెబ్ సైట్ లలో పలు కధలకు , కవితలకు, వ్యాసాలకు, పాటలకు బహుమతులు పొందారు. చిరునామా: ఇంటి నంబర్ 1-1-484, చైత్యన్య పూరి కాలని , ఆర్ ఈ సి పెట్రోల్ పంప్ ఎదురుగా , కాజీపేట, వరంగల్ -506004

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Latha
    08 మార్చి 2017
    కథ బాగుంది.అంతా విధిరాత,అందుకేనేమో దేనిపైనా ఎక్కువ మమకారం పెంచుకోకూడదు అని అంటారు.రచయితకి dhanyavaadaal.
  • author
    16 మే 2018
    శ్రీమతి సుజనా దేవి గారికి.. అభినందనలు.. యిప్పుడే మీ రచన "నల్లపూసల గొలుసు"చదివాను.ఓ సగటు ఆడపిల్ల మనోభావాలు,కోరికలు, వివాహం తర్వాత బాధ్యతలు, ముఖ్యంగా మిగిలిన వాటికి ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో తన కోరికను వాయిదా వేసుకొనే తత్వాన్ని చక్కగా వర్ణించారు..చివరిలో భర్త మరణంతో సాంప్రదాయల కట్టడిలో అత్యల్ప సమయం లోనే తన కోరిక తీరినట్లే తీరి ఆవిరి కావడం .. వీటిద్వారా మీ రచనా పటిమ తెలిపారు.. మిగిలిన రచనలను కూడా వీలు వెంబడి చదవాలని వుంది... ధన్యవాదాలు..
  • author
    Keerthi Mayur
    20 ఏప్రిల్ 2017
    chala chala bagundi..