నా youtube ఛానల్ G.L.N.PRASAD కు subscribe చేయండి. దానిలో NEET, NET, SET మరియు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన పాఠాలతో పాటు, జీవన నైపుణ్యాల మీద వీడియో పాఠాలు ఉన్నాయి.
సంగ్రహం

You mentioned about energy in the beginning. It is a bright concept. I got some inputs to proceed with my writing from it.
Second, the explanation and narration style is good. It has its own course.
Third, the historical sequences are new to me. I'm impressed.
Fourth, the power of women and their inbuilt empowerment you talked about is clear and legitimate.
Lastly, this travelogue can be read with a clean mind.
Great.
రిపోర్ట్ యొక్క టైటిల్
సూపర్ ఫ్యాన్
ఈ బ్యాడ్జ్ ఉన్న రచయితలందరూ సబ్స్క్రిప్షన్ కి అర్హులు
అమ్మబాబోయ్, ఎంత బాగా వ్రాశారండీ...కడుపుబ్బ నవ్విస్తూనే ఎన్ని గొప్ప సంగతులు చెప్పారు! ఉప్మా ప్రహసనం చదివి, చదివి పొట్టచెక్కలయ్యింది. ఇక ఎపుడు ఉప్మా తిన్నా మీరు జ్ఞాపకం వచ్చేస్తారు. అలాగే చౌడేశ్వరీ మాత గురించిన వివరాలు చాలా బావున్నాయి. మనసులో కౌళం అన్నారు. నాకు వివరం తెలియరాలేదు. 🌷🙏

నందవరం చౌడేశ్వరి మాత క్షేత్రం అనే శీర్షిక చూడగానే నేను మామూలు ఉప్మా లాంటి కథ అనుకోని... అనాసక్తత తోనే చదవడం మొదలుపెట్టాను సారో... కానీ కథా వస్తువు దేవాలయమే ఐనా మీ కథనం ఆద్యంతం ఆసక్తికరం, హాస్యస్ఫోరకం సారో. మాంచి టైమింగ్ జాతీయాలతో మామూలు ఉప్మా లాంటి కథ అని ఊహించిన నాకు మీరు కథలో ఆస్తిక వాదం, తార్కిక వాదం రంగరించి జీడిపప్పు పలుకులు, అల్లం ముక్కలు దట్టించిన రుచికరమైన మాంచి స్పెషల్ ఉప్మా లాంటి కథనందించారు. చివరగా ఒకవైపు కథకు ముగింపు ఇస్తూ మరోవైపు ఆలోచనలకు, అనుమానాలకు కొనసాగింపు ఇచ్చారు. సాధారణంగా మన మునివేళ్ళకు స్పర్శ జ్ఞానం ఎక్కువ కానీ మీ మునివేళ్లకు స్పర్శ జ్ఞానంతో పాటూ పదును కూడా ఎక్కువే సారో. ధన్యవాదాలు. సాధారణంగా ఒక క్షేత్రానికి పలు క్షేత్ర ప్రాశస్త్యాలు సాగుబడిలో ఉంటాయి. సీక్వెల్ కథలో సాగుబడి లో ఉన్న మరో క్షేత్ర ప్రాశస్త్యాన్ని అంశంగా తీసుకుని నవ్వులు పూయించి తార్కిక ఆలోచనలకు తెరలేపుతారని ఆశిస్తూ.... క్షమించాలి ఎదురుచూస్తూ....😇