pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

నత్త తాబేలు

4.4
2389

అడవికి రాజైన సింహం యొక్క పుట్టినరోజు పండుగ వచ్చింది. ఏటేటా బ్రహ్మాండంగా జరిగే ఆ సంబరాలలో పాల్గొనాలని అడవిలోని జంతువులు, పక్షిజాతులు అన్నీ కుతూహలంతో రాజప్రాసాదానికి బయలుదేరాయి. ఓ నత్త కూడా ఆ ...

చదవండి
రచయిత గురించి

‘తిరుమలశ్రీ’ గారి అసలు పేరు పామర్తి వీర వెంకట సత్యనారాయణ. ఎమ్.ఎ. (సోషియాలజి), ఎల్.ఎల్.బి., సి.ఎ.ఎస్. భారత ప్రభుత్వపు CSIR అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కి చెందిన వీరు, జాతీయ పరిశోధనాలయాల ‘చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్’ గా పదవీ విరమణ చేసారు.,,వీరి మరో కలం పేరు 'విశ్వమోహిని'. తెలుగులో వీరివి అన్ని జేనర్స్ లోను, ప్రక్రియలలోను (బాల సాహిత్యంతో సహా) అసంఖ్యాక రచనలు ప్రముఖ పత్రికలన్నిటిలోనూ ప్రచురింపబడ్డాయి. సుమారు 185 నవలలు ప్రచురితమయ్యాయి. పలు కథలు, నాటికలు, నాటకాలు ఆలిండియా రేడియోలో ప్రసారితమయ్యాయి. కొన్ని నాటికలు దూరదర్శన్ లో ప్రసారం కాగా, మరికొన్ని రంగస్థలం పైన ప్రదర్శింపబడ్డాయి. పలు కథలు బహుమతులను అందుకున్నాయి. కొన్ని కథలు హిందితో పాటు ఇతర దక్షిణాది భాషలలోకి అనువదింపబడ్డాయి. ఓ మాసపత్రికలో రెండు కాలమ్స్ ని నిర్వహించారు. ప్రతిలిపి 'కథాకిరీటి', 'కథావిశారద', మరియు 'బాలకథాబంధు' (బాలసుధ-బాలసాహితీ సంస్థ, విజయనగరం) బిరుదాంకితులు. 'కలహంస పురస్కార' గ్రహీతలు. ఆంగ్లంలో సుమారు 100 కథలు, ఆర్టికిల్స్ ప్రముఖ పత్రికలలోను, జాతీయ దినపత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. కొన్ని బహుమతులను అందుకున్నాయి. ఓ ప్రముఖ ఆంగ్ల జాతీయ దినపత్రికలో వీక్లీ కాలమ్ రాసారు. ఓ జెర్మన్ పబ్లిషింగ్ హౌస్ ద్వారా 20 ఇ-బుక్స్ ప్రచురితమయ్యాయి ...హిందీలో ఓ బాలల నాటిక ఆలిండియా రేడియోలో ప్రసారితమయింది.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Anoop Singh Thakur "Janani"
    08 నవంబరు 2020
    మంచి కథ నా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసినట్టు ఉంది అంతే కాకుండా ఒక్కసారిగా నా బాల్యం గుర్తుకు వచ్చింది మీకు మా ధన్యవాదాలు
  • author
    Jogeswari Maremanda "చందు"
    01 నవంబరు 2018
    కలసి నడుద్దాం సాధింస్తాం దీన్ని అర్థం చేసుకుంటే సమాజం విజయపందాలో ఉంటుంది
  • author
    bhavani
    01 సెప్టెంబరు 2017
    chala bagundi
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Anoop Singh Thakur "Janani"
    08 నవంబరు 2020
    మంచి కథ నా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసినట్టు ఉంది అంతే కాకుండా ఒక్కసారిగా నా బాల్యం గుర్తుకు వచ్చింది మీకు మా ధన్యవాదాలు
  • author
    Jogeswari Maremanda "చందు"
    01 నవంబరు 2018
    కలసి నడుద్దాం సాధింస్తాం దీన్ని అర్థం చేసుకుంటే సమాజం విజయపందాలో ఉంటుంది
  • author
    bhavani
    01 సెప్టెంబరు 2017
    chala bagundi