మంచి పుస్తకాలు (రచనలు)
సజీవ దైవ స్వరూపాలు
నీకు కావలసినది ప్రేమతో పొందు.!
ఎవరిని యాచించకు..
ఎవరి కడుపు కొట్టకు ..
పెట్టడం చేతకాక పోయిన
పెట్టేవారిని చూపించు...
విలువగా బ్రతుకు...
వివేకంతో జీవించు...
మంచిని ప్రోత్సహించు..
చెడుని ఎదురించు..
ఆర్థికంగా బలం లేని వారిని
లోకువ గా చూడకు
చేయూత నివ్వు
వెలుగుతూ.. వెలిగించు..
బ్రతుకుతూ...బ్రతికించు..
మనసుతో మనిషిని నవ్వించు.
నీ చుట్టూ ఆనందాలు పంచు
నీ చుట్టూ ప్రకృతిని ప్రేమించు
ఆ నవ్వులలో సంతోషం చూసి జీవిత పయనం సాగించు
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్